లేచినాడురా సమాధి గెలిచినాడురా
యేసు లేతునని తాఁజెప్పినట్లు
లేఖనములో పలికినట్లు
1 భద్రముగ సమాధిపైన
పెద్దరాతిని యుంచిరి భటులు
ముద్రవేసి రాత్రియంత
నిద్ర లేక కావలియున్న ||లేచి||
2 ప్రభువు దూత పరము నుండి
త్వరగ దిగి రాతిని దొర్లించి
భళిర దానిపై గూర్చుండె
భయము నొంద కావలి వారు ||లేచి||
3 ప్రొద్దు పొడవకముందె స్త్రీలు
సిద్ధపరచిన సుగంధములు
శ్రద్ధతోడ తెచ్చి యేసుకు
రుద్దుదామని వచ్చిచూడ ||లేచి||
4 చూడ వెళ్ళిన స్త్రీలను దూత
చూచి యిపుడు వారి తోడ
లేడు గలిలయ ముందుగా పోతున్నాడు
అప్పుడే లేచినాడనె ||లేచి||
5 చచ్చిపోయి లేచినాడు
స్వామి భక్తుల కగుపడినాడు
చచ్చినను నను లేపుతాడు
చావు అంటే భయపడరాదు ||లేచి||
6 నేను చేసే పనుల నెరుగు
నేను నడిచే మార్గ మెరుగు
నేను జెప్పిన మాట లెరుగు
నేను బ్రతికే బ్రతుకు నెరుగు ||లేచి||
7 నేను లేచిన యేసునందు
మానకను మది నమ్ముకొందు
తాను నాలో నుండి నందున
దయను జేర్చును మోక్షమందు ||లేచి||
యేసు లేతునని తాఁజెప్పినట్లు
లేఖనములో పలికినట్లు
1 భద్రముగ సమాధిపైన
పెద్దరాతిని యుంచిరి భటులు
ముద్రవేసి రాత్రియంత
నిద్ర లేక కావలియున్న ||లేచి||
2 ప్రభువు దూత పరము నుండి
త్వరగ దిగి రాతిని దొర్లించి
భళిర దానిపై గూర్చుండె
భయము నొంద కావలి వారు ||లేచి||
3 ప్రొద్దు పొడవకముందె స్త్రీలు
సిద్ధపరచిన సుగంధములు
శ్రద్ధతోడ తెచ్చి యేసుకు
రుద్దుదామని వచ్చిచూడ ||లేచి||
4 చూడ వెళ్ళిన స్త్రీలను దూత
చూచి యిపుడు వారి తోడ
లేడు గలిలయ ముందుగా పోతున్నాడు
అప్పుడే లేచినాడనె ||లేచి||
5 చచ్చిపోయి లేచినాడు
స్వామి భక్తుల కగుపడినాడు
చచ్చినను నను లేపుతాడు
చావు అంటే భయపడరాదు ||లేచి||
6 నేను చేసే పనుల నెరుగు
నేను నడిచే మార్గ మెరుగు
నేను జెప్పిన మాట లెరుగు
నేను బ్రతికే బ్రతుకు నెరుగు ||లేచి||
7 నేను లేచిన యేసునందు
మానకను మది నమ్ముకొందు
తాను నాలో నుండి నందున
దయను జేర్చును మోక్షమందు ||లేచి||
Thank you so much
ReplyDeleteParise the Lord
ReplyDeleteThanks Telugu lyrics
ReplyDeleteThank you
ReplyDeleteThanks you so much
ReplyDeleteHallelooya
ReplyDeleteThankyou
ReplyDeleteSuper
ReplyDeleteThanks
ReplyDeleteThanks
ReplyDeletePRAISE THE LORD, AMEN
ReplyDeleteNice lyrics
ReplyDeleteHe si risen
ReplyDeleteSo many charanalu
ReplyDeleteSo many charanalu
ReplyDeletePraise the lord
ReplyDeleteThank you
ReplyDeleteTanks for telugu Liyaric 😇
ReplyDeleteచాలా మంచి పాట ను అందించారు
ReplyDeleteThank you so much
ReplyDeleteA good and a beautiful song
ReplyDeleteA good and a beautiful song
ReplyDeleteAmem
ReplyDeletePraise the lord 🙏
ReplyDeleteTqq Lord🙇♀️
ReplyDeletePraise God
ReplyDeleteThanq... jesus
ReplyDeleteYour my savior...
Praise the lord 🙏🙏🙏
ReplyDeleteAmen🙌🙏
ReplyDeleteAmen
ReplyDeleteAmen
ReplyDeleteFgvv
ReplyDelete