రేయింబవళ్ళలోన వెళ్లేటి త్రోవలోన
యేసయ్య నేల మరతువు
అయ్యయ్యో... క్షణంబులో
లోకంబు విడుతువు ||రేయి||
1 ఎక్కడి కోయీ యాత్ర పోయేది
నీ యిల్లు స్థిరముగాదు
నీ ఒళ్ళు మరిచెదవు
నీ వచ్చిన దారినే
వెళ్ళిపోవాలి, మళ్ళీ పోవాలి ||రేయి||
2 యేసయ్య దారిలో ఎడారిలేదు
ఇరుకైన దారిలోన బరువైన కాడితోను
ప్రార్థన ఖడ్గముతోను
బయలుదేరాలి, ప్రభుని చేరాలి ||రేయి||
3 బానిస పిల్ల మాటలు నమ్మి
అన్యుడైన నయమాను
అప్పుడె మార్పు నొందేనోయి
లోకాశ గేహాజికి లోటు తెచ్చెనోయి
గొప్ప కుష్టు తెచ్చెనోయి ||రేయి||
4 సొదొమ, గొమొఱ్ఱా చోద్యము చూడ
లోతు భార్య ఆనాడు
లోకాశకు లోబడి ఊరి వెలుపల
ఉప్పు స్థంభమాయె
గొప్ప స్థంభమాయె ||రేయి||
5 కయ్యమునకై కాలు దువ్వుచు
గొల్యాతను శూరుడు ఆరుమూర్ల జానెడు
దేవుని ధిక్కరించి ముక్క చెక్కలాయె
చెక్కముక్కలాయె
||రేయి||
6 నోవహు ఓడ నేటికి జూడ
నమ్మిన వారేమైనారో
నమ్మని వారేమైనారో
ఆనాటి సాక్ష్యము
అక్కడే ఉన్నది, కనబడుచున్నది ||రేయి||
యేసయ్య నేల మరతువు
అయ్యయ్యో... క్షణంబులో
లోకంబు విడుతువు ||రేయి||
1 ఎక్కడి కోయీ యాత్ర పోయేది
నీ యిల్లు స్థిరముగాదు
నీ ఒళ్ళు మరిచెదవు
నీ వచ్చిన దారినే
వెళ్ళిపోవాలి, మళ్ళీ పోవాలి ||రేయి||
2 యేసయ్య దారిలో ఎడారిలేదు
ఇరుకైన దారిలోన బరువైన కాడితోను
ప్రార్థన ఖడ్గముతోను
బయలుదేరాలి, ప్రభుని చేరాలి ||రేయి||
3 బానిస పిల్ల మాటలు నమ్మి
అన్యుడైన నయమాను
అప్పుడె మార్పు నొందేనోయి
లోకాశ గేహాజికి లోటు తెచ్చెనోయి
గొప్ప కుష్టు తెచ్చెనోయి ||రేయి||
4 సొదొమ, గొమొఱ్ఱా చోద్యము చూడ
లోతు భార్య ఆనాడు
లోకాశకు లోబడి ఊరి వెలుపల
ఉప్పు స్థంభమాయె
గొప్ప స్థంభమాయె ||రేయి||
5 కయ్యమునకై కాలు దువ్వుచు
గొల్యాతను శూరుడు ఆరుమూర్ల జానెడు
దేవుని ధిక్కరించి ముక్క చెక్కలాయె
చెక్కముక్కలాయె
||రేయి||
6 నోవహు ఓడ నేటికి జూడ
నమ్మిన వారేమైనారో
నమ్మని వారేమైనారో
ఆనాటి సాక్ష్యము
అక్కడే ఉన్నది, కనబడుచున్నది ||రేయి||
Hallelujah....amen
ReplyDeleteThank you.
ReplyDeletePraise the lord
I love this song 💘💕💘💘😍💘💕😍😍😍
ReplyDeleteAnurag
ReplyDeleteAmen
ReplyDeleteAmen....
ReplyDeleteAmen
ReplyDeleteWhat a song wonderful sop meaning full
ReplyDeleteGood song
ReplyDeleteHistory song part of bible grophy 😇💯🔥
ReplyDeletePraise the lord 🙏🏻
ReplyDeleteNice song old is gold
ReplyDeletePraise the Lord
ReplyDeleteMy favourite song...
ReplyDelete