ఘోర పాపి-నో ప్రభో
చేరదీయుము సత్కృపన్
1 జిగట గల నా యూబి నుండి లేవనెత్తె
అండగల యొక బండయైన
దండి ప్రభుయేసు
ఆ...ఆ...ఆ... ||హల్లె||
2 నీ తలంపులు విస్తారములు
విస్తారములు - వాటిని
వివరించి చెప్ప - లెక్కలేనివి
ఆ...ఆ...ఆ... ||హల్లె||
3 నీ హస్తములు - బలము గలవి
బలము గలవి - నీదు రెక్కలు నీడ
గలవి - ఆశ్రయము మాకు
ఆ...ఆ...ఆ... ||హల్లె||
4 నరుడు ఆవిరి వంటి వాడు
మంటి వాడు - వాని జ్ఞాపక
ముంచుకొనగా - ఎంత వాడు - ప్రభో
ఆ...ఆ...ఆ... ||హల్లె||
5 నీదు మహిమలో - మా యక్కరలు
మా యక్కరలు - యిచ్చు వాడవు
తీర్చు వాడవు - ఏల భయమింక
ఆ...ఆ...ఆ... ||హల్లె||
6 స్తోత్ర రూపంబైన క్రొత్త
కీర్తనలతో - నింపి మా హృదయంబుల
రక్షణ - ఆనందముతో
ఆ...ఆ...ఆ... ||హల్లె||
చేరదీయుము సత్కృపన్
1 జిగట గల నా యూబి నుండి లేవనెత్తె
అండగల యొక బండయైన
దండి ప్రభుయేసు
ఆ...ఆ...ఆ... ||హల్లె||
2 నీ తలంపులు విస్తారములు
విస్తారములు - వాటిని
వివరించి చెప్ప - లెక్కలేనివి
ఆ...ఆ...ఆ... ||హల్లె||
3 నీ హస్తములు - బలము గలవి
బలము గలవి - నీదు రెక్కలు నీడ
గలవి - ఆశ్రయము మాకు
ఆ...ఆ...ఆ... ||హల్లె||
4 నరుడు ఆవిరి వంటి వాడు
మంటి వాడు - వాని జ్ఞాపక
ముంచుకొనగా - ఎంత వాడు - ప్రభో
ఆ...ఆ...ఆ... ||హల్లె||
5 నీదు మహిమలో - మా యక్కరలు
మా యక్కరలు - యిచ్చు వాడవు
తీర్చు వాడవు - ఏల భయమింక
ఆ...ఆ...ఆ... ||హల్లె||
6 స్తోత్ర రూపంబైన క్రొత్త
కీర్తనలతో - నింపి మా హృదయంబుల
రక్షణ - ఆనందముతో
ఆ...ఆ...ఆ... ||హల్లె||
No comments:
Post a Comment