భీకరుండౌ మా యెహోవా
పీఠ మెదుటం గూడరే
యేకమై సాష్టాంగపడి
సర్వేశ్వరుని గొనియాడరే ||భీక||
1. మట్టితోనే మమ్ము నెల్ల
మానవులుగ సృజించెను
ఇట్టి శక్తుండౌ ప్రభున్మే
మెచ్చుగా మది నెంతుము ||భీక||
2. ఏరితోడు లేక మము స
ర్వేశ్వరుడు సృష్టించెను
ధారుణిందానొక్కడే మా
దైవమని పూజింతుము ||భీక||
3. పుట్టగిట్టంజేయఁదానై
నట్టిదేవుని శక్తిని
బట్టుగా లోకస్థులారా
ప్రస్తుతింపరే భక్తిని ||భీక||
4. మేటి సంగీతంబులుపై
మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్లన్ సన్నుతుల్
ప్రభు వందను ||భీక||
5. మిక్కిలి కష్టంబులతో
మిత్తికిని బాల్పొందను
దిక్కులేని గొఱ్ఱెలట్లు
దిగరుగజేర్పన్ మందను ||భీక||
పీఠ మెదుటం గూడరే
యేకమై సాష్టాంగపడి
సర్వేశ్వరుని గొనియాడరే ||భీక||
1. మట్టితోనే మమ్ము నెల్ల
మానవులుగ సృజించెను
ఇట్టి శక్తుండౌ ప్రభున్మే
మెచ్చుగా మది నెంతుము ||భీక||
2. ఏరితోడు లేక మము స
ర్వేశ్వరుడు సృష్టించెను
ధారుణిందానొక్కడే మా
దైవమని పూజింతుము ||భీక||
3. పుట్టగిట్టంజేయఁదానై
నట్టిదేవుని శక్తిని
బట్టుగా లోకస్థులారా
ప్రస్తుతింపరే భక్తిని ||భీక||
4. మేటి సంగీతంబులుపై
మింట నారవ మొందను
జాటరే వేవేల నోళ్లన్ సన్నుతుల్
ప్రభు వందను ||భీక||
5. మిక్కిలి కష్టంబులతో
మిత్తికిని బాల్పొందను
దిక్కులేని గొఱ్ఱెలట్లు
దిగరుగజేర్పన్ మందను ||భీక||
Wonderful
ReplyDeleteWonderful
ReplyDelete