1. స్తోత్రము యేసునాథా - నీకు సదా
స్తోత్రము యేసునాథా
స్తోత్రము చెల్లింతుము - నీదు
దాసులము - పిత్ర పుత్రాత్మలకు
2. నేడు నీదు నామ మం - దున మేము
చేరి స్తుతించునట్లు
చేసిన కృపకై - నీకే నిరతము -
స్తోత్రము చేసెదము
3. నీదు రక్తధారచే - కలిగిన -
సజ్జీవ నవ మార్గము
దాసులము తండ్రి - సన్నిధి చేరను
నిత్యము స్వతంత్రము
4. ఇట్టి ప్రభావమైన - పదవిని
పురుగుల మగు మాకు
ఇంత దయతోడ -
నిచ్చిన కృప
మా కెంతయో నాశ్చర్యము
5. దూతల సైన్యములు –
శృంగార గీతముల నెప్పుడు
రాజాధిరాజా నీకు -
స్తుతులు పాడుచు -
నార్భటించుచుందురు
6. నీవు తప్ప మాకు -
పరమందున వేరెవ్వరు గలరు
ఇద్ధరయందు -
నీవు తప్ప మాకు ఆదరణ యెవరు
స్తోత్రము యేసునాథా
స్తోత్రము చెల్లింతుము - నీదు
దాసులము - పిత్ర పుత్రాత్మలకు
2. నేడు నీదు నామ మం - దున మేము
చేరి స్తుతించునట్లు
చేసిన కృపకై - నీకే నిరతము -
స్తోత్రము చేసెదము
3. నీదు రక్తధారచే - కలిగిన -
సజ్జీవ నవ మార్గము
దాసులము తండ్రి - సన్నిధి చేరను
నిత్యము స్వతంత్రము
4. ఇట్టి ప్రభావమైన - పదవిని
పురుగుల మగు మాకు
ఇంత దయతోడ -
నిచ్చిన కృప
మా కెంతయో నాశ్చర్యము
5. దూతల సైన్యములు –
శృంగార గీతముల నెప్పుడు
రాజాధిరాజా నీకు -
స్తుతులు పాడుచు -
నార్భటించుచుందురు
6. నీవు తప్ప మాకు -
పరమందున వేరెవ్వరు గలరు
ఇద్ధరయందు -
నీవు తప్ప మాకు ఆదరణ యెవరు
No comments:
Post a Comment