Friday, 25 December 2015

చాటించుడి మనుష్యజాతి

1. చాటించుడి మనుష్యజాతి
    కేసు నామము
    చాటించుడి యవశ్యమేసు 
    ప్రేమసారము
    జనాదులు విశేష రక్షణ
    సునాదము - విను పర్యంతము
    చాటుదము-చాటుదము   
    చాటుదము-చాటుదము   
    చాటుదము-చాటుదము
    శ్రీయేసు నామము

2. కన్నీళ్ళతో విత్తెడు వార లానందంబుతో
    నెన్నడు గోయుదురనెడి వాగ్దత్తంబుతో
    మన్నన గోరు భక్తులారా
    నిండు మైత్రితో - మానవ ప్రేమతో
    చాటుదము-చాటుదము   
    చాటుదము-చాటుదము    
    చాటుదము-చాటుదము
    చక్కని మార్గము

3. సమీపమందు నుండునేమో    
    చావుకాలము
    సదా నశించిపోవు వారికీ సుభాగ్యము 
    విధంబు జూపగోరి యాశతోడ నిత్యము 
    విన్పించుచుందుము
    చాటుదము-చాటుదము   
    చాటుదము-చాటుదము    
    చాటుదము-సత్యసువార్తను

No comments:

Post a Comment