నే సాగెద యేసునితో
నా జీవిత కాలమంత(2)
1. యేసుతో గడిపెద
యేసుతో నడిచెద
పరమున చేరగ నే వెళ్ళెద,
హనోకు వలె సాగెదా... ||నే||
2. తల్లియే మరచిన
తండ్రియే విడిచిన
బంధువులే నన్ను వెలివేసినా
బలవంతునితో సాగెదా... ||నే||
3. వెనుక శత్రువుల్ - వెంటాడినను
ముందు సముద్రము ఎదురొచ్చినా
మోషేవలె సాగెదా... ||నే||
4. మరణ శాసనం - హెచ్చరించినను
సింహపు బోనులో నను వేసినా
దానియేల్ వలె సాగెదా... ||నే||
5. లోకపు శ్రమలు - నన్నెదిరించినన్
కఠినులు రాళ్ళతో హింసించినా
స్తెఫను వలె సాగెదా... ||నే||
6. బ్రతుకుట క్రీస్తే - చావయినా మేలే
క్రీస్తుకై హత సాక్షిగా మారిన
పౌలు వలె సాగెదా... ||నే||
నా జీవిత కాలమంత(2)
1. యేసుతో గడిపెద
యేసుతో నడిచెద
పరమున చేరగ నే వెళ్ళెద,
హనోకు వలె సాగెదా... ||నే||
2. తల్లియే మరచిన
తండ్రియే విడిచిన
బంధువులే నన్ను వెలివేసినా
బలవంతునితో సాగెదా... ||నే||
3. వెనుక శత్రువుల్ - వెంటాడినను
ముందు సముద్రము ఎదురొచ్చినా
మోషేవలె సాగెదా... ||నే||
4. మరణ శాసనం - హెచ్చరించినను
సింహపు బోనులో నను వేసినా
దానియేల్ వలె సాగెదా... ||నే||
5. లోకపు శ్రమలు - నన్నెదిరించినన్
కఠినులు రాళ్ళతో హింసించినా
స్తెఫను వలె సాగెదా... ||నే||
6. బ్రతుకుట క్రీస్తే - చావయినా మేలే
క్రీస్తుకై హత సాక్షిగా మారిన
పౌలు వలె సాగెదా... ||నే||
Good song
ReplyDeleteGood song
ReplyDelete