దేవునికి స్తోత్రము - గానము
చేయుటయే - మంచిది
మనమందరము స్తుతి - గానము
చేయుటయే - మంచిది
1. యెరూషలేము యెహోవయె
కట్టుచున్న వాడని
ఇశ్రాయేలీయులను
ప్రోగు చేయువాడని ||దేవునికి||
2. గుండె చెదరిన వారిని
బాగుచేయువాడని
వారి గాయములన్నియు
కట్టుచున్న వాడని ||దేవునికి||
3. ప్రభువు గొప్పవాడును
అధికశక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే
మితియు లేని వాడని ||దేవునికి||
4. దీనులకు అండాయనే
భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని
స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||
5. గుఱ్ఱముల నరులందలి
బలము నా నందించడు
కృపకు వేడువారిలో
సంతసించువాడని ||దేవునికి||
6. యెరూషలేమ యెహోవాను
సీయోనూ నీ దేవుని
కీర్తించుము కొనియాడుము
ఆనందించువాడని ||దేవునికి||
చేయుటయే - మంచిది
మనమందరము స్తుతి - గానము
చేయుటయే - మంచిది
1. యెరూషలేము యెహోవయె
కట్టుచున్న వాడని
ఇశ్రాయేలీయులను
ప్రోగు చేయువాడని ||దేవునికి||
2. గుండె చెదరిన వారిని
బాగుచేయువాడని
వారి గాయములన్నియు
కట్టుచున్న వాడని ||దేవునికి||
3. ప్రభువు గొప్పవాడును
అధికశక్తి సంపన్నుడు
జ్ఞానమునకు ఆయనే
మితియు లేని వాడని ||దేవునికి||
4. దీనులకు అండాయనే
భక్తిహీనుల కూల్చును
సితారాతో దేవుని
స్తుతులతో కీర్తించుడి ||దేవునికి||
5. గుఱ్ఱముల నరులందలి
బలము నా నందించడు
కృపకు వేడువారిలో
సంతసించువాడని ||దేవునికి||
6. యెరూషలేమ యెహోవాను
సీయోనూ నీ దేవుని
కీర్తించుము కొనియాడుము
ఆనందించువాడని ||దేవునికి||
No comments:
Post a Comment