Friday, 25 December 2015

ప్రేమా - ప్రేమా

    ప్రేమా - ప్రేమా 
    ప్రేమా ప్రియుడవు నీవే 
    ఆనందమానందమే

1.  నీ ప్రేమ రుచియించిననాడే
    నన్ను నేను మరచితినయ్యా
    నీ ప్రేమధికమయ్యా నా పై
    నీ ప్రేమధికమయ్యా       ||ప్రేమా|| 

2. పరలోక ప్రశస్తరాజా
    ప్రేమతో నేతెంచినావా 
    ప్రేమ తెలియగలనా నీ ప్రేమ
    లోతు నెరుగగలనా       ||ప్రేమా||

3. ద్రోహినై ఎన్నాళ్ళో నిన్ను
    గాంచక తిరిగితినయ్యా
    ప్రేమతో నా ప్రియుడా నన్ను
    కౌగలించితివే           ||ప్రేమా||

4. ఇహలోక సకల మహిమ
    పువ్వులవలె వాడిపోవున్‌
    వాడదే అయ్యా నీ ప్రేమ    
    వాడిపోదయ్యా       ||ప్రేమా||

5. నీ ప్రేమ మాధుర్యమును
    వివరింప తరమౌనే నాకు
    అతి సులభముగానే పరమున
    వివరించగలను           ||ప్రేమా||

14 comments:

  1. Praise the Lord, heart touching song

    ReplyDelete
  2. PRAISE THE LORD

    ReplyDelete
  3. How great is to get his love..., his love for us is unconditional., and while singing this song it feels like crying and to remember his love for us in many ways,
    Great song
    Praise the Lord

    ReplyDelete
  4. హల్లెలూయా

    ReplyDelete
  5. Amazing song ❤... Love of God is beyond alll

    ReplyDelete
  6. Praise the lord

    ReplyDelete