Sunday, 27 December 2015

యేసయ్య నామం - శక్తిగల నామం

    యేసయ్య నామం - శక్తిగల నామం
    సాటిలేని నామం - మధుర నామం

1. పాపము పోవును - భయమును పోవును
    పరమ సంతోషము - భక్తులకీయును

2. పరిమళ తైలము - యేసయ్య నామం
    భువిలో సువాసన - యిచ్చెడి నామం

3. మోకాళ్ళన్నియు - వంచెడి నామం
    సూటిగా ఒకటిగా - ప్రకాశించె నామం

4. దివిలో భువిలో - యేసయ్య నామం
    సైన్యాధిపతియగు - యేసయ్య నామం

5 నిన్న నేడు - మారని నామం
    నమ్మిన వారిని - విడువని నామం

6. సాతాను సేనను - జయించెడి నామం
    పాప పిశాచిని - తరిమెడి నామం

7. మధురం మధురం - యేసయ్య నామం
    జీవము నిచ్చును - యేసయ్యనామం

16 comments:

  1. Ever green song

    ReplyDelete
  2. గుండాల సువర్ణ కుమార్

    ReplyDelete
  3. I love this song always

    ReplyDelete
  4. 🙏 🙏 🙏 🙏 🙏 Amen
    🕊🕊🕊🕊🕊🕊🕊🕊

    ReplyDelete
  5. Wonderful praising song .

    ReplyDelete
  6. 🙏🙏👋👋👋♥️♥️

    ReplyDelete
  7. Super song Amen PRAISE THE LORD

    ReplyDelete
  8. Nijamaina shaksthi yesayya namanimiatrame undi thank you yesayy

    ReplyDelete