బెత్లహేములోనంట.. సందడి
పశువుల పాకలో.. సందడి
దూతలు వచ్చేనంట.. సందడి
పాటలు పాడేనంట (2)
రారాజు పుట్టేనని సందడి
మా రాజు పుట్టేనని సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
సందడి సందడి సందడేయ్
Happy Happy....
Chorus:
Happy Happy Christmas Christmas
Wish You A Happy Christmas
Merry Merry Christmas Christmas
Wish You A Merry Christmas
అర్దరాత్రి వేళలో సందడి
దూతలు వచ్చేనంట సందడి
రక్షకుడు పుట్టేనని సందడి
వార్తను తెలిపేనంట సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
సందడి సందడి సందడేయ్
Happy Happy.... "Chorus"
గొల్లలు వచ్చిరంట సందడి
మనసార మొక్కిరంట సందడి
అందాల బాలుడంటా సందడి
అందరి దేవుడని సందడి (2)
రారాజు పుట్టేనని సందడి
మా రాజు పుట్టేనని సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
సందడి సందడి సందడేయ
Happy Happy.... "Chorus"
తారను చూచుకుంటూ సందడి
జ్ఞానులు వచ్చారంట సందడి
పెట్టెలు తెచ్చారంట సందడి
కానుకలిచ్చారంట (2 ) సందడి
రారాజు పుట్టేనని సందడి
మా రాజు పుట్టేనని సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
Happy Happy Christmas Christmas
Wish You A Happy Christmas
Merry Merry Christmas Christmas
Wish You A Merry Christmas
పశువుల పాకలో.. సందడి
దూతలు వచ్చేనంట.. సందడి
పాటలు పాడేనంట (2)
రారాజు పుట్టేనని సందడి
మా రాజు పుట్టేనని సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
సందడి సందడి సందడేయ్
Happy Happy....
Chorus:
Happy Happy Christmas Christmas
Wish You A Happy Christmas
Merry Merry Christmas Christmas
Wish You A Merry Christmas
అర్దరాత్రి వేళలో సందడి
దూతలు వచ్చేనంట సందడి
రక్షకుడు పుట్టేనని సందడి
వార్తను తెలిపేనంట సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
సందడి సందడి సందడేయ్
Happy Happy.... "Chorus"
గొల్లలు వచ్చిరంట సందడి
మనసార మొక్కిరంట సందడి
అందాల బాలుడంటా సందడి
అందరి దేవుడని సందడి (2)
రారాజు పుట్టేనని సందడి
మా రాజు పుట్టేనని సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
సందడి సందడి సందడేయ
Happy Happy.... "Chorus"
తారను చూచుకుంటూ సందడి
జ్ఞానులు వచ్చారంట సందడి
పెట్టెలు తెచ్చారంట సందడి
కానుకలిచ్చారంట (2 ) సందడి
రారాజు పుట్టేనని సందడి
మా రాజు పుట్టేనని సందడి (2)
చేసారంట సందడే సందడి
చేయబోదాము సందడే సందడి (2)
Happy Happy Christmas Christmas
Wish You A Happy Christmas
Merry Merry Christmas Christmas
Wish You A Merry Christmas
No comments:
Post a Comment