భయమేల జనులారా
ప్రియ రక్షకుని చేర
జయశీలుండౌ యేసున్
భయభక్తులతో ప్రార్థింపన్
1 వేష భాషలు మాని
మోస మార్గము వీడి
దోషంబులను బాపున్
నీ సురక్షకుని యాసించు ||భయ||
2 తిన్నని మార్గము విడిచి
అన్న యేసుని మరచి
ఎన్నాళ్ళు పాపములో
నీదులాడుచు నుండెదవు? ||భయ||
3 మన కలుషంబులు గడుగన్
మన గాయంబులు మాన్పన్
తన రక్తంబును గార్చెన్
మనకై తన ప్రాణము బెట్టెన్ ||భయ||
4 సిలువలో నీ కొరకై కలిగించె రక్షణను
పలుమారు గాయములన్ - తలచుచు
ధ్యానించుము ప్రభుని ||భయ||
5 హృదయంబు మోసంబు
హృదయంబు ఘోరంబు
హృదయ వ్యాధిని మాన్ప
యెద నేరికైనను దరమే ||భయ||
6 హృదయ మంతటినిచ్చి
హృదయ శుద్ధిని బొంది
హృదయ మంతటితోను
సదయుండేసుని భజియింపన్ ||భయ||
7 జీవంబు మార్గంబు
సత్యంబులను జూపెన్
భావంబులను మార్చి
జీవజలంబులు దయచేయున్ ||భయ||
8 కోరుదువా యా ప్రభుని
జేరుదువా యీ క్షణమే
కోరెడు వారిని నేడే
కోరిక దీరను రక్షించున్ ||భయ||
ప్రియ రక్షకుని చేర
జయశీలుండౌ యేసున్
భయభక్తులతో ప్రార్థింపన్
1 వేష భాషలు మాని
మోస మార్గము వీడి
దోషంబులను బాపున్
నీ సురక్షకుని యాసించు ||భయ||
2 తిన్నని మార్గము విడిచి
అన్న యేసుని మరచి
ఎన్నాళ్ళు పాపములో
నీదులాడుచు నుండెదవు? ||భయ||
3 మన కలుషంబులు గడుగన్
మన గాయంబులు మాన్పన్
తన రక్తంబును గార్చెన్
మనకై తన ప్రాణము బెట్టెన్ ||భయ||
4 సిలువలో నీ కొరకై కలిగించె రక్షణను
పలుమారు గాయములన్ - తలచుచు
ధ్యానించుము ప్రభుని ||భయ||
5 హృదయంబు మోసంబు
హృదయంబు ఘోరంబు
హృదయ వ్యాధిని మాన్ప
యెద నేరికైనను దరమే ||భయ||
6 హృదయ మంతటినిచ్చి
హృదయ శుద్ధిని బొంది
హృదయ మంతటితోను
సదయుండేసుని భజియింపన్ ||భయ||
7 జీవంబు మార్గంబు
సత్యంబులను జూపెన్
భావంబులను మార్చి
జీవజలంబులు దయచేయున్ ||భయ||
8 కోరుదువా యా ప్రభుని
జేరుదువా యీ క్షణమే
కోరెడు వారిని నేడే
కోరిక దీరను రక్షించున్ ||భయ||
Praise the lord ��
ReplyDeleteLovely song
ReplyDeleteThank you bless u
ReplyDeleteNice
ReplyDeleteNice
ReplyDeletePraise the lord, nice praising song
ReplyDeletePraise God🙇✝️
ReplyDeletePraise the lord
ReplyDeleteDevuniki sthrothram
ReplyDeleteAmen
DeleteGd sing
ReplyDelete