విజయ గీతముల్ పాడరే - క్రీస్తుకు
జయ - విజయ గీతముల్ పాడరే
వృజిన మంతటి మీద - విజయ
మిచ్చెడు దేవ - నిజకుమారుని
నామమున్
హృదయములతో
భజన చేయుచు నిత్యమున్ ||విజ||
1 మంగళముగ యేసుడే - మనకు
రక్షణ - శృంగమై మరి నిల్చెను
నింగిన్ విడిచి వచ్చెను - శత్రుని
యుద్ధ - రంగమందున గెల్చెను
రంగు మీరగ దన రక్తబలము వలన
పొంగు నణగ జేసెను
సాతానుని బల్
కృంగ నలిపి చీల్చెను ||విజ||
2 పాపముల్ దొలగింపను - మనలను
దన స్వ - రూపంబునకు మార్చను
శాపం బంతయు నోర్చెను - దేవుని
న్యాయ - కోపమున్ భరియించెను
పాపమెరుగని యేసు - పాపమై మన
కొరకు - పాప యాగము దీర్చెను
దేవుని నీతిన్-ధీరుడై నెరవేర్చెను ||విజ||
3 సిలువ మరణము నొందియు
మనలను దనకై - గెలువన్ లేచిన
వానికి చెలువుగన్ విమలాత్ముని
ప్రేమను మనలో - నిలువన్ జేసిన
వానికి - కొలువు జేతుమె గాని
ఇలను మరువక వాని - సిలువ
మోయుచు నీ కృపా - రక్షణ చాల
విలువగలదని చాటుచు ||విజ||
జయ - విజయ గీతముల్ పాడరే
వృజిన మంతటి మీద - విజయ
మిచ్చెడు దేవ - నిజకుమారుని
నామమున్
హృదయములతో
భజన చేయుచు నిత్యమున్ ||విజ||
1 మంగళముగ యేసుడే - మనకు
రక్షణ - శృంగమై మరి నిల్చెను
నింగిన్ విడిచి వచ్చెను - శత్రుని
యుద్ధ - రంగమందున గెల్చెను
రంగు మీరగ దన రక్తబలము వలన
పొంగు నణగ జేసెను
సాతానుని బల్
కృంగ నలిపి చీల్చెను ||విజ||
2 పాపముల్ దొలగింపను - మనలను
దన స్వ - రూపంబునకు మార్చను
శాపం బంతయు నోర్చెను - దేవుని
న్యాయ - కోపమున్ భరియించెను
పాపమెరుగని యేసు - పాపమై మన
కొరకు - పాప యాగము దీర్చెను
దేవుని నీతిన్-ధీరుడై నెరవేర్చెను ||విజ||
3 సిలువ మరణము నొందియు
మనలను దనకై - గెలువన్ లేచిన
వానికి చెలువుగన్ విమలాత్ముని
ప్రేమను మనలో - నిలువన్ జేసిన
వానికి - కొలువు జేతుమె గాని
ఇలను మరువక వాని - సిలువ
మోయుచు నీ కృపా - రక్షణ చాల
విలువగలదని చాటుచు ||విజ||
No comments:
Post a Comment