అత్యున్నత సింహాసనముపై
ఆశీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమ స్వరూపివినీవే
ఆరాధింతును నిన్నే
ఆహాహా హల్లెలూయా (3) ఆ..మేన్
1. ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం ||ఆహా||
2. కృపాసత్యసంపూర్ణుడ స్తోత్రం
కృపతో రక్షించితివే స్త్తోత్రం
నీరక్తమిచ్చి విమోచించినావే
నా రక్షణ కర్తా స్తోత్రం ||ఆహా||
3. స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలను ఆలించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం ||ఆహా||
4. మృత్యుంజయుడా స్తోత్రం
మహా ఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవా త్వరలో
రానున్న మేఘవాహనుడా స్తోత్రం ||ఆహా||
5. ఆమేన్ అనువాడా స్తోత్రం
ఆల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడా
అత్యున్నతుడా స్తోత్రం ||ఆహా||
ఆశీనుడవైన నా దేవా
అత్యంత ప్రేమ స్వరూపివినీవే
ఆరాధింతును నిన్నే
ఆహాహా హల్లెలూయా (3) ఆ..మేన్
1. ఆశ్చర్యకరుడా స్తోత్రం
ఆలోచనకర్తా స్తోత్రం
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి
సమాధాన అధిపతి స్తోత్రం ||ఆహా||
2. కృపాసత్యసంపూర్ణుడ స్తోత్రం
కృపతో రక్షించితివే స్త్తోత్రం
నీరక్తమిచ్చి విమోచించినావే
నా రక్షణ కర్తా స్తోత్రం ||ఆహా||
3. స్తుతులపై ఆసీనుడా స్తోత్రం
సంపూర్ణుడా నీకు స్తోత్రం
మా ప్రార్థనలను ఆలించువాడా
మా ప్రధాన యాజకుడా స్తోత్రం ||ఆహా||
4. మృత్యుంజయుడా స్తోత్రం
మహా ఘనుడా స్తోత్రం
మమ్మును కొనిపోవా త్వరలో
రానున్న మేఘవాహనుడా స్తోత్రం ||ఆహా||
5. ఆమేన్ అనువాడా స్తోత్రం
ఆల్ఫా ఓమేగా స్తోత్రం
అగ్నిజ్వాలల వంటి కన్నులు కలవాడా
అత్యున్నతుడా స్తోత్రం ||ఆహా||
No comments:
Post a Comment