నా నోటన్ క్రొత్త పాట
నా యేసు యుంచెను
ఆనందించెదను - ఆయననే పాడెదన్
జీవిత కాలమంత - హల్లెలూయ
1.పాపపు బురద నుండి - లేవనెత్తెను
జీవ మార్గమున నన్ను - నిలువబెట్టెను
2.వ్యాధి బాధలందు నన్ను - ఆదుకొనెను
కష్టములన్ని తొలగించి- శుద్ధీకరించెను
3.తల్లిదండ్రి బంధుమిత్రు-దూరమాయెనే
నిందనుభరించి ఆయన
మహిమ చాటెదన్
4.ఇహలోక శ్రమలు - నన్నేమి చేయును
పరలోక జీవితమునే - వాంఛించెదను
No comments:
Post a Comment