Friday, 25 December 2015

యేసే నా మార్గము

యేసే నా మార్గము
యేసే నా సత్యము
జీవమని పాడెదమ్(2)

1. పరిశుద్దదేవుడు - ఆదారభూతుడు
ఆదరించుదేవుడు ఓదార్పునిచ్చును
నా ప్రతి అవసరములో - అదుకొను దేవుడు
రోగములన్నిటిలో - స్వస్ధపరచువాడు " యేసే"

2. యేసే నా సర్వము - యేసే నా సమస్తము
ఆయనే నా సంగీతము - ఆనందంతో పాడెదమ్
నా ప్రతి అవసరములో  - అదుకొను దేవుడు
రోగములన్నిటిలో -  స్వస్ధపరచువాడు " యేసే"

నా ప్రతి అవసరములో - అదుకొను దేవుడు
రోగములన్నిటిలో - స్వస్ధపరచువాడు(4)  "యేసే"
You are the way
you are the truth
you are the life my lord

No comments:

Post a Comment