ఓ పాపి ప్రభు చెంతకు రా
నీ ప్రాపు యేసు ప్రభువేగా ||ఓపాపి||
1 పాపుల వెదకుటకై వచ్చెన్
పాపుల రక్షింపను వచ్చెన్
పాపంబులకు విలపించగదే ||ఓపాపి||
2 సిలువయె మనమరిగెడుబాట
కలుషంబులు కడిగెడు చోటు
విలువైన ప్రేమ గలదచట ||ఓపాపి||
3 భారము తొలగెడి యా చోటు
నేరము మన్నించెడు చోటు
పరిపూర్ణ విడుదల-గనుమచట||ఓపాపి||
4 కని విని యరుగుము యా చోటున్
మనమున దలపోయుము వేగ
ఎనలేని ప్రేమ గలదచట ||ఓపాపి||
5 తన ప్రాణము మనకై బెట్టెన్
తన జీవము మనకై నిచ్చెన్
మన ప్రాపు యేసు ప్రభువేగా ||ఓపాపి||
6 తన రక్షణ మనకై దెచ్చెన్
మన శిక్షను తా భరియించెన్
మన ప్రాపు యేసు ప్రభువేగా ||ఓపాపి||
నీ ప్రాపు యేసు ప్రభువేగా ||ఓపాపి||
1 పాపుల వెదకుటకై వచ్చెన్
పాపుల రక్షింపను వచ్చెన్
పాపంబులకు విలపించగదే ||ఓపాపి||
2 సిలువయె మనమరిగెడుబాట
కలుషంబులు కడిగెడు చోటు
విలువైన ప్రేమ గలదచట ||ఓపాపి||
3 భారము తొలగెడి యా చోటు
నేరము మన్నించెడు చోటు
పరిపూర్ణ విడుదల-గనుమచట||ఓపాపి||
4 కని విని యరుగుము యా చోటున్
మనమున దలపోయుము వేగ
ఎనలేని ప్రేమ గలదచట ||ఓపాపి||
5 తన ప్రాణము మనకై బెట్టెన్
తన జీవము మనకై నిచ్చెన్
మన ప్రాపు యేసు ప్రభువేగా ||ఓపాపి||
6 తన రక్షణ మనకై దెచ్చెన్
మన శిక్షను తా భరియించెన్
మన ప్రాపు యేసు ప్రభువేగా ||ఓపాపి||
No comments:
Post a Comment