Friday, 25 December 2015

మా సర్వానిధీ నీవయ్యా

    మా సర్వానిధీ నీవయ్యా
    నీ సన్నిధి కొచ్చామయ్యా
    బహు బలహీనులము యేసయ్యా
    మము బలపరచుమో యేసయ్యా
    యేసయ్యా యేసయ్యా
    మా ప్రియమైన యేసయ్యా     ||మా||

1    మా రక్షకుడవు మా స్నేహితుడవు
    పరిశుద్ధుడవు మా యేసయ్యా
    పరిశుద్ధమైన నీ నామమునే
    స్తుతియింపవచ్చామయ్యా
    మా స్తుతులందుకో యేసయ్యా
    మా స్తుతులందుకో యేసయ్యా
    యేసయ్యా యేసయ్యా
    మా ప్రియమైన యేసయ్యా     ||మా||

2    నీవే మార్గము నీవే సత్యము
    నీవే జీవము మా యేసయ్యా
    జీవపు దాత శ్రీ యేసునాథా
    స్తుతియింప వచ్చామయ్యా   
    మా స్తుతులందుకో యేసయ్యా
    మా స్తుతులందుకో యేసయ్యా
    యేసయ్యా యేసయ్యా
    మా ప్రియమైన యేసయ్యా     ||మా||

3    విరిగితివయ్యా  నలిగితివయ్యా
    కలువరిలో మా యేసయ్యా
    విరిగినలిగిన హృదయాలతోనే
    స్తుతియింప వచ్చామయ్యా
    మా స్తుతులందుకో యేసయ్యా
    మా స్తుతులందుకో యేసయ్యా
    యేసయ్యా యేసయ్యా
    మా ప్రియమైన యేసయ్యా     ||మా||

3 comments:

  1. Parise the lord god bless the song and so power of god thank you

    ReplyDelete
  2. నైస్ సాంగ్

    ReplyDelete
  3. Thank you this song..🙏🙏🙏🙏

    ReplyDelete