కనలేని కనులేలనయ్యా
వినలేని చెవులేలనయ్యా
నిను చూడ మనసాయెనయ్యా
యేసయ్యా ||కన||
1. ఆకలిగొన్నా ఓ యేసయ్యా
నాకై ఆహారముగా మారావయ్యా
అట్టి జీవాహారమైన నిన్ను
చూడలేనట్టి కనులేలనయ్యా ||కన||
2. దాహము గొన్న ఓ యేసయ్యా
జీవ జలములు నాకిచ్చావు గదయ్యా
అట్టి జీవాధిపతివైన నిన్ను
చూడలేనట్టి కనులేలనయ్యా ||కన||
3. అభ్యంతర పరచేటి కన్ను కలిగి
అగ్నిలోనే మండెకన్నా ఆ కన్నే
లేకుండుటయే మేలు నాకు
నిను చూసే కన్నివ్వు యేసయ్యా ||కన||
4. మరణించావు ఓ యేసయ్యా
మరణించిన నన్ లేపావు గదయ్యా
అట్టి మరణాధిపతివైన నిన్ను
చూడలేనట్టి కనులేలనయ్యా ||కన||
5. రాజ్యమును విడిచిన యేసయ్య
నిత్య రాజ్యమునాకిచ్చావు గదయ్యా
అట్టి రాజులకు రాజైన నిన్ను
చూడలేనట్టి కనులేలనయ్యా ||కన||
వినలేని చెవులేలనయ్యా
నిను చూడ మనసాయెనయ్యా
యేసయ్యా ||కన||
1. ఆకలిగొన్నా ఓ యేసయ్యా
నాకై ఆహారముగా మారావయ్యా
అట్టి జీవాహారమైన నిన్ను
చూడలేనట్టి కనులేలనయ్యా ||కన||
2. దాహము గొన్న ఓ యేసయ్యా
జీవ జలములు నాకిచ్చావు గదయ్యా
అట్టి జీవాధిపతివైన నిన్ను
చూడలేనట్టి కనులేలనయ్యా ||కన||
3. అభ్యంతర పరచేటి కన్ను కలిగి
అగ్నిలోనే మండెకన్నా ఆ కన్నే
లేకుండుటయే మేలు నాకు
నిను చూసే కన్నివ్వు యేసయ్యా ||కన||
4. మరణించావు ఓ యేసయ్యా
మరణించిన నన్ లేపావు గదయ్యా
అట్టి మరణాధిపతివైన నిన్ను
చూడలేనట్టి కనులేలనయ్యా ||కన||
5. రాజ్యమును విడిచిన యేసయ్య
నిత్య రాజ్యమునాకిచ్చావు గదయ్యా
అట్టి రాజులకు రాజైన నిన్ను
చూడలేనట్టి కనులేలనయ్యా ||కన||
No comments:
Post a Comment