క్రిస్మస్ పాపకు హోసన్న యనుచు
క్రీస్తుకు పాటలు పాడుదమా
కిన్నెర వీణెల రావంబుల
గుడి గంటల గజ్జెల శబ్దంబులు
మహానందముతో నుప్పొంగుచును
మరిగంతులు వేయుచు పాడుదమా!
1. పరమును విడిచిన ఆ బాలుడు
పశు పాకలో పుట్టెను ఈ రాత్రిలో
మరి వెళ్ళుదమా జోల పాడుదమా
మన ప్రభువును గూడి ఆడుదమా
2. గొల్లలు జ్ఞానులు ఏతెంచిరి
మ్రొక్కి బంగరు బోళములర్పించిరి
సమర్పించెదమా మన హృదయములన్
సద్దేవుని చూచి వచ్చెదమా
3. కిన్నెర వీణెల రావంబులు
గుడి గంటల గజ్జెల శబ్దంబులు
మహానందముతో నుప్పొంగుచును
సద్భక్తుని చూచి వచ్చెదమా
క్రీస్తుకు పాటలు పాడుదమా
కిన్నెర వీణెల రావంబుల
గుడి గంటల గజ్జెల శబ్దంబులు
మహానందముతో నుప్పొంగుచును
మరిగంతులు వేయుచు పాడుదమా!
1. పరమును విడిచిన ఆ బాలుడు
పశు పాకలో పుట్టెను ఈ రాత్రిలో
మరి వెళ్ళుదమా జోల పాడుదమా
మన ప్రభువును గూడి ఆడుదమా
2. గొల్లలు జ్ఞానులు ఏతెంచిరి
మ్రొక్కి బంగరు బోళములర్పించిరి
సమర్పించెదమా మన హృదయములన్
సద్దేవుని చూచి వచ్చెదమా
3. కిన్నెర వీణెల రావంబులు
గుడి గంటల గజ్జెల శబ్దంబులు
మహానందముతో నుప్పొంగుచును
సద్భక్తుని చూచి వచ్చెదమా
Nice
ReplyDeleteThank you
ReplyDeleteSuper thanq
ReplyDeleteWonderful song thank you Jesus
ReplyDeleteGlory be to our Lord
Wonderful song 😍
ReplyDeleteAwesome
ReplyDeleteHappy christmas
ReplyDelete🌹❤️
ReplyDeleteNice song
ReplyDeleteSuper and thank you for writting
ReplyDelete