Friday, 1 July 2016

నడుతును నడుతును నడుతునూ

    నడుతును నడుతును నడుతునూ
    నడుతును ప్రభువుతో నెప్పుడు

1.    అంధకార చీకటుల్ క్రమ్మినా
    అలలు పై పైకెగిరి వచ్చినా
    బాధలా బ్రాంతులా శోధనా భీతులా
    నా పైకి ఎగిరి వచ్చినా |నడుతును।

2.    ఘోర సింహపు గర్జన విన్నను
    గుండె బ్రద్దలు కానున్ననూ
    దు:ఖమూ విచారమూ దుర్జనా
    బాధలా -నా పైకి ఎగిరి వచ్చినా|నడుతును।

3.    మరణ భీతులు అవరించినా
    కరువు యిరుకులు లొంగదీసినా
    మోసమూయూసమూ లేములా నిందలా
    నా పైకి ఎగిరి వచ్చినా |నడుతును।

4.    కానీ సుదినము చూడగోరితీ
    క్రీస్తు ప్రభువుతో నుండగోరితీ
    చర్మమూడి పోయిన ఎముక మిగిలిపోయిన
    సజీవినై చూడగోరితీ |నడుతును।

Naḍutunu naḍutunu naḍutunū
naḍutunu prabhuvutō neppuḍu

1. Andhakāra cīkaṭul kram'minā
alalu pai paikegiri vaccinā
bādhalā brāntulā śōdhanā bhītulā
nā paiki egiri vaccinā |naḍutunu।

2. Ghōra sinhapu garjana vinnanu
guṇḍe braddalu kānunnanū
du:Khamū vicāramū durjanā
bādhalā -nā paiki egiri vaccinā|naḍutunu।

3. Maraṇa bhītulu avarin̄cinā
karuvu yirukulu loṅgadīsinā
mōsamūyūsamū lēmulā nindalā
nā paiki egiri vaccinā |naḍutunu।

4. Kānī sudinamu cūḍagōritī
krīstu prabhuvutō nuṇḍagōritī
carmamūḍi pōyina emuka migilipōyina
sajīvinai cūḍagōritī |naḍutunu।

No comments:

Post a Comment