Friday, 1 July 2016

నీ నామం నాగానం-నీ స్మరణే నా సర్వం

నీ నామం నాగానం-నీ స్మరణే నా సర్వం 
నా కాపరి నీవే యేసయ్యూ... నా ఊపిరి నీవే మెస్సయ్య

1.నీ వాక్యపు వెలుగులోన నడిచెదనయ్యా-నీ రక్షణ గూర్చి
నేను పాడెదయ్యా ఆ... ఆ... ఆ... ఆ..
సంగీత స్వరములతో స్తుతియింతును
స్తుతులందుకో నా యేసురాజా |నీ నామం|

2.ఈ ఊపిరి నీ విచ్చిన కృపాదానమే-నన్నిలలో కాపాడే కాపరినీవే
ఆ... ఆ... ఆ... ఆ.. 
నీ ఆత్మతో నన్ను శృతి చేయమయా
బ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా |నీ నామం||


Nī nāmaṁ nāgānaṁ-nī smaraṇē nā sarvaṁ
nā kāpari nīvē yēsayyū... Nā ūpiri nīvē mes'sayya

1.Nī vākyapu velugulōna naḍicedanayyā-nī rakṣaṇa gūrci
nēnu pāḍedayyā ā... Ā... Ā... Ā..
Saṅgīta svaramulatō stutiyintunu
stutulandukō nā yēsurājā |nī nāmaṁ|

2.Ī ūpiri nī viccina kr̥pādānamē-nannilalō kāpāḍē kāparinīvē
ā... Ā... Ā... Ā..
Nī ātmatō nannu śr̥ti cēyamayā
bratukanta nī sēva cēsedanayyā |nī nāmaṁ||

పవిత్ర పరచుము నా హృదయం

పవిత్ర పరచుము నా హృదయం-నీ వాక్యమే నా ఆధారం
పరిశుద్ధ పరచుము నానడతన్

1.అగ్నివంటి వాక్యముతో-మలినమైన నా హృదయం
పరిశుద్ధ పరచుమయ-దయగల యేసయ్య |పవిత్ర|

2.సుత్తెవంటి వాక్యముతో-మెత్తన చేయము నా హృదయం
అతి వినయము తోనే-వెంబడించెదను |పవిత్ర| 

3.వెలుగువంటి వాక్యముతో-వెలిగి నన్ను నింపుమయ 
పెనుతుఫానులలో-వెలుగుగా జేయుమయ |పవిత్ర|

4.సజీవమైన వాక్యముతో-నిత్యము నడుపుము ఓ ప్రభువా 
జీవితకాలమంతా-నిన్ను నే సేవింతున్ |పవిత్ర|


Pavitra paracumu nā hr̥dayaṁ-nī vākyamē nā ādhāraṁ
pariśud'dha paracumu nānaḍatan

1.Agnivaṇṭi vākyamutō-malinamaina nā hr̥dayaṁ
pariśud'dha paracumaya-dayagala yēsayya |pavitra|

2.Suttevaṇṭi vākyamutō-mettana cēyamu nā hr̥dayaṁ
ati vinayamu tōnē-vembaḍin̄cedanu |pavitra|

3.Veluguvaṇṭi vākyamutō-veligi nannu nimpumaya
penutuphānulalō-velugugā jēyumaya |pavitra|

4.Sajīvamaina vākyamutō-nityamu naḍupumu ō prabhuvā
jīvitakālamantā-ninnu nē sēvintun |pavitra|

ఊహలు -నాదు ఊటలు

ఊహలు -నాదు ఊటలు
నా యేసురాజా -నీ లోనే యున్నవి
ఊహకందవే- నీదు ఆశ్చర్యక్రియలు

1.నీదు కుడి చేతిలోన
నిత్యము వెలుగు తారగా
నిత్య సంకల్పము
నాలో నెరవేర్చున్నావు |ఊహలు|

2.శత్రువులు పూడ్చినా
ఊటలన్నియు త్రవ్వగా
జలలు గల ఊటలు
ఇస్సాకునకు ఇచ్చినావు |ఊహలు|

3.ఊరు మంచిదే గాని
ఊటలన్నియ చెడి పోయెనే
ఉప్పు వేసిన వెంటనే
ఊట అక్షయతా నొందెనే |ఊహలు|


Ūhalu -nādu ūṭalu
nā yēsurājā -nī lōnē yunnavi
ūhakandavē- nīdu āścaryakriyalu

1.Nīdu kuḍi cētilōna
nityamu velugu tāragā
nitya saṅkalpamu
nālō neravērcunnāvu |ūhalu|

2.Śatruvulu pūḍcinā
ūṭalanniyu travvagā
jalalu gala ūṭalu
is'sākunaku iccināvu |ūhalu|

3.Ūru man̄cidē gāni
ūṭalanniya ceḍi pōyenē
uppu vēsina veṇṭanē
ūṭa akṣayatā nondenē |ūhalu|

ప్రేమ రాజు-ప్రేమ రాజు-యేసుప్రభువు మళ్ళీ వస్తాడు

ప్రేమ రాజు-ప్రేమ రాజు-యేసుప్రభువు మళ్ళీ వస్తాడు
ప్రియమైన తన-పెండ్లి సంఘమును తీసుకు పోతాడు
గగనములోన-మేఘాలపైనా-త్వరగా త్వరగా వస్తాడు

1.ఇద్దరు తిరుగలి-విసరు చుండగా ఆ.... ఆ... ఆ...
పొలములో ఇద్దరు-పని చేస్తుండగా ఆ.... ఆ. ఆ..
ఒకరు ఎత్తబడి-ఒకరు విడువబడి
రెప్పపాటున-కొనిపోబడుదురు ||ప్రేమ||

2.సూర్యుని మించిన-కాంతిని కలిగి ఆ.... ఆ... ఆ....
చంద్రుని మించిన -అందం కలిగి ఆ.... ఆ... ఆ....
తూర్పున పుట్టి-పడమర మెరిసే
మెరుపు తీగలా-వసాడు ||ప్రేమ||

3.సిలువలో రక్తము-కార్చెను నీకై ఆ.... ఆ.... ఆ....
కలుషములెల్-కడుగును నేడే ఆ. ఆ. ఆ...
మరణము నుండి-లేపిన ప్రభువుని
హృదయము నందు-చేర్చుకొనుడి||ప్రేమ||

4.సిద్దపడండని-ప్రభువు చెప్పగా ఆ... ఆ. ఆ..
తనప్రియ సంఘము-దీవెన పొందగా ఆ... ఆ... ఆ..
వధువు నిరీక్షణ-ప్రభువు పిలువగా
పరమున విందుకు -కొని పోబడుదురు||ప్రేమ||


Prēma rāju-prēma rāju-yēsuprabhuvu maḷḷī vastāḍu
priyamaina tana-peṇḍli saṅghamunu tīsuku pōtāḍu
gaganamulōna-mēghālapainā-tvaragā tvaragā vastāḍu

1.Iddaru tirugali-visaru cuṇḍagā ā.... Ā... Ā...
Polamulō iddaru-pani cēstuṇḍagā ā.... Ā. Ā..
Okaru ettabaḍi-okaru viḍuvabaḍi
reppapāṭuna-konipōbaḍuduru ||prēma||

2.Sūryuni min̄cina-kāntini kaligi ā.... Ā... Ā....
Candruni min̄cina -andaṁ kaligi ā.... Ā... Ā....
Tūrpuna puṭṭi-paḍamara merisē
merupu tīgalā-vasāḍu ||prēma||

3.Siluvalō raktamu-kārcenu nīkai ā.... Ā.... Ā....
Kaluṣamulel-kaḍugunu nēḍē ā. Ā. Ā...
Maraṇamu nuṇḍi-lēpina prabhuvuni
hr̥dayamu nandu-cērcukonuḍi||prēma||

4.Siddapaḍaṇḍani-prabhuvu ceppagā ā... Ā. Ā..
Tanapriya saṅghamu-dīvena pondagā ā... Ā... Ā..
Vadhuvu nirīkṣaṇa-prabhuvu piluvagā
paramuna vinduku -koni pōbaḍuduru||prēma||

చిత్రా చిత్రాల వాడే మన యేసయ్యా

చిత్రా చిత్రాల వాడే మన యేసయ్యా
చాల చిత్రాలవాడే మన యేసయ్యా
లోకానికి వచ్చినాడు పాపుల రక్షించినాడూ
దయగల వాడమ్మె ఈ జగమున లేనే లేడమ్మా

1.పాపముతో పుట్టలేదు-పరిశుదుడేసయ్య
పాపుల రక్షకుడు నిన్ను నన్ను ప్రేమించే ||చిత్రా||

2.యేసయ్య రాకడలో-ఎన్నెన్నో వింతలమ్మా
నమ్మిన వారికి పరలోక రాజ్యం -నమ్మని వారికి నరకం సిద్దం ||చిత్రా||

3.రాయిరప్పా మొక్కా వద్దూ-చెట్టుపుట్టా కొలువ వద్దు
పరిశుదుడొచ్చినాడూ-పరమును తెచ్చినాడు ||చిత్రా||

4.రాజ్యామేలు యేసయ్యా-నిన్ను నన్ను పిలిచినాడు
అండా కొండా నీ అండా-నీ అండా ఆయన కొండా ||చిత్రా||

5.రంగైన అంగివేసి-సింగరించిరా నిన్ను
రాజుల రాజు వంచు-హేళన చేసిరా నిన్ను ||చిత్రా||


Citrā citrāla vāḍē mana yēsayyā
cāla citrālavāḍē mana yēsayyā
lōkāniki vaccināḍu pāpula rakṣin̄cināḍū
dayagala vāḍam'me ī jagamuna lēnē lēḍam'mā

1.Pāpamutō puṭṭalēdu-pariśuduḍēsayya
pāpula rakṣakuḍu ninnu nannu prēmin̄cē ||citrā||

2.Yēsayya rākaḍalō-ennennō vintalam'mā
nam'mina vāriki paralōka rājyaṁ -nam'mani vāriki narakaṁ siddaṁ ||citrā||

3.Rāyirappā mokkā vaddū-ceṭṭupuṭṭā koluva vaddu
pariśuduḍoccināḍū-paramunu teccināḍu ||citrā||

4.Rājyāmēlu yēsayyā-ninnu nannu pilicināḍu
aṇḍā koṇḍā nī aṇḍā-nī aṇḍā āyana koṇḍā ||citrā||

5.Raṅgaina aṅgivēsi-siṅgarin̄cirā ninnu
rājula rāju van̄cu-hēḷana cēsirā ninnu ||citrā||

యేసు మహా దేవుడు-ఎంత మంచి దేవుడు

యేసు మహా దేవుడు-ఎంత మంచి దేవుడు
సత్యమైన నిత్యమైన-నిజమైన దేవుడు

1.పేద ప్రజలనందరిని-ప్రేమించే దేవుడు
ఆదరణతో అందరిని-ఆదుకొనే దేవుడు
ఆశతోడ ఆర్తధ్వనులు-ఆలకించే దేవుడు

2.పాపులకై పరము నుండి-దిగివచ్చిన దేవుడు
పాపశాపము బాప-అవతరించె యేసుడు
అంధకార శక్తులను-అణగ ద్రోక్కు యేసుడు

3.నమ్మికతో మోక్షానికి-నడిపించె యేసుడు
న్యాయము చేకూర్చుటకు-న్యాయమైన దేవుడు
లోకానికి రక్షకుడని-నిరూపించే యేసుడు

4.రోగ బాధ చింతలెల్ల-రూపు మాపు దేవుడు
బ్రతుకులోన భారమంత-తీసివేయ దేవుడు
మనకొరకు మరణించిన-మహా మంచి యేసుడు

5.కోళ్ళ గొర్లమేకలను-బలి అడగని దేవుడు
అరటి పండు అర్పణలు-అసలడగని దేవుడు
మనసి సే చాలు-నీకు మనశ్శాంతి నిచ్చును


Yēsu mahā dēvuḍu-enta man̄ci dēvuḍu
satyamaina nityamaina-nijamaina dēvuḍu

1.Pēda prajalanandarini-prēmin̄cē dēvuḍu
ādaraṇatō andarini-ādukonē dēvuḍu
āśatōḍa ārtadhvanulu-ālakin̄cē dēvuḍu

2.Pāpulakai paramu nuṇḍi-digivaccina dēvuḍu
pāpaśāpamu bāpa-avatarin̄ce yēsuḍu
andhakāra śaktulanu-aṇaga drōkku yēsuḍu

3.Nam'mikatō mōkṣāniki-naḍipin̄ce yēsuḍu
n'yāyamu cēkūrcuṭaku-n'yāyamaina dēvuḍu
lōkāniki rakṣakuḍani-nirūpin̄cē yēsuḍu

4.Rōga bādha cintalella-rūpu māpu dēvuḍu
bratukulōna bhāramanta-tīsivēya dēvuḍu
manakoraku maraṇin̄cina-mahā man̄ci yēsuḍu

5.Kōḷḷa gorlamēkalanu-bali aḍagani dēvuḍu
araṭi paṇḍu arpaṇalu-asalaḍagani dēvuḍu
manasi sē cālu-nīku manaśśānti niccunu

ఎన్నియల్లో - ఎన్నియల్లో

ఎన్నియల్లో - ఎన్నియల్లో
యేసు దేవుడోచ్చినాడు-ఎన్నియల్లో
ఏన్నియలో-ఏన్నియలో
మీ ఊరికొచ్చి నాడు-ఎన్నియలో
మీ ఇంటికోచ్చినాడు-ఎన్నియలో
మీ కోసం వచ్చినాడు-ఎన్నియలో

1.ప్రాయసముతో భారం
మోయ చున్నజనురాలా
నా యొద్దకు రారండి
విశ్రాంతినిత్తునా నేనూ
స్తుతి ఆరాధన గీతములు
చేతులు జాపి మిమ్ము
పిలుచుచ్చున్నాడేసు
యేసయ్య నొద్దకొస్తే
విశ్రాంతి దోరుకునండి ||ఎన్నియలో||

2.కుంట్టి గ్రుడ్డి వారి నెల్లా
ముట్టి స్వస్థత పరిచినాడు
దయ్యలను వెల్ల గోట్టి
ధన్యులుగా చేసినాడు
నీట్టి మీద నడచినాడు
కెరటలను ఆపినాడు
లెక్క లేని ఆద్భుతములు
ఏన్నోన్నో చేసిన్నాడు ||ఎన్నియలో||

3.కులంలేదు మాతంలేదు
కూల దేవుడు
యేసు కాదు
మిములను ప్రేమించి
మీ యెద్దకొచ్చి న్నాడు
ఎంత గోరా పాపినైనా
ప్రేమతోడ పలిచినాడు||ఎన్నియలో||

Enniyallō - enniyallō
yēsu dēvuḍōccināḍu-enniyallō
ēnniyalō-ēnniyalō
mī ūrikocci nāḍu-enniyalō
mī iṇṭikōccināḍu-enniyalō
mī kōsaṁ vaccināḍu-enniyalō

1.Prāyasamutō bhāraṁ
mōya cunnajanurālā
nā yoddaku rāraṇḍi
viśrāntinittunā nēnū
stuti ārādhana gītamulu
cētulu jāpi mim'mu
pilucuccunnāḍēsu
yēsayya noddakostē
viśrānti dōrukunaṇḍi ||enniyalō||

2.Kuṇṭṭi gruḍḍi vāri nellā
muṭṭi svasthata paricināḍu
dayyalanu vella gōṭṭi
dhan'yulugā cēsināḍu
nīṭṭi mīda naḍacināḍu
keraṭalanu āpināḍu
lekka lēni ādbhutamulu
ēnnōnnō cēsinnāḍu ||enniyalō||

3.Kulanlēdu mātanlēdu
kūla dēvuḍu
yēsu kādu
mimulanu prēmin̄ci
mī yeddakocci nnāḍu
enta gōrā pāpinainā
prēmatōḍa palicināḍu||enniyalō||

తూర్పు దిక్కు చుక్క పుట్టె మేరమ్మ

తూర్పు దిక్కు చుక్క పుట్టె మేరమ్మ
ఓ మరియమ్మ
ఎక్కడున్నాడని అడిగినాము
మొక్కి పోవుటకు

1.బెత్త హేము పురమునందు
బాలుడమ్మ గొప్ప బాలుడమ్మ
ఎక్కడున్నడనీ అడిగినాము
మొక్కి పోవుటకు||తూర్పు||

2. బంగారం సాంబ్రాణి బోళం
తెచ్చినాము
ఆయేసు నొద్దకు
బంగారు పాదాముల పెట్టినాము
బహుగా మొక్కినాము||తూర్పు||

Tūrpu dikku cukka puṭṭe mēram'ma
ō mariyam'ma
ekkaḍunnāḍani aḍigināmu
mokki pōvuṭaku

1.Betta hēmu puramunandu
bāluḍam'ma goppa bāluḍam'ma
ekkaḍunnaḍanī aḍigināmu
mokki pōvuṭaku||tūrpu||

2. Baṅgāraṁ sāmbrāṇi bōḷaṁ
teccināmu
āyēsu noddaku
baṅgāru pādāmula peṭṭināmu
bahugā mokkināmu||tūrpu||

రాజులకు రాజు పుట్టెనయ్య

రాజులకు రాజు పుట్టెనయ్య
రారేసుడ మన మెళ్ళు దామన్నయ్య

1.యూదయనే దేశమందన్నయ్య
యూదులకు గొప్ప రాజు బుట్టెనయ్య||రాజు||

2.బంగారము సాంబ్రాణి భోళమన్నయ్య
బాగుగానే శ్రీ యేసుకిచ్చి రన్నయ్య||రాజు||

3.తారను జూచి తూర్పు జనులన్నయ్య
తరలినారే వారు బెత్త హేమన్నయ్య||రాజు||

4.ఊరు బయట గొల్ల బామలన్నయ్యా
గొట్టెమందవారు కాయచుండిరన్నయ్య||రాజు||

5.ఆడుదమూ పాడుదామన్నయ్య
వేడుకతో మన మెళ్ళుదా మన్నయ్య||రాజు||


Rājulaku rāju puṭṭenayya
rārēsuḍa mana meḷḷu dāmannayya

1.Yūdayanē dēśamandannayya
yūdulaku goppa rāju buṭṭenayya||rāju||

2.Baṅgāramu sāmbrāṇi bhōḷamannayya
bāgugānē śrī yēsukicci rannayya||rāju||

3.Tāranu jūci tūrpu janulannayya
taralinārē vāru betta hēmannayya||rāju||

4.Ūru bayaṭa golla bāmalannayyā
goṭṭemandavāru kāyacuṇḍirannayya||rāju||

5.Āḍudamū pāḍudāmannayya
vēḍukatō mana meḷḷudā mannayya||rāju||

తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో

తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో
అంత దూరం పోయెను నా పాప భారము
యేసు నన్ను తాకగానే తొలగిపోయెను
నా పాపము -నా పాప భారము (2)

1.రాతి వంటిది నాదు-పాత హృదయము
మెత్తనైన మాంసపు-హృదయమాయెను
ఎంత మధురము -నా యేసు రుధిరము
నా కలుష హృదయమును-కడిగి వేసెను||తూర్పు||

2.పాప ఊబి నుండి నన్ను పైకి లేపెను
పరమ జీవమార్గమును-నాకు జూపెను
ఎంత రమ్యము -నా యేసు రాజ్యము
యుగ యుగాలు -అదే నాకు పరమభాగ్యము||తూర్పు||


Tūrpu nuṇḍi paḍamaraku enta dūramō
anta dūraṁ pōyenu nā pāpa bhāramu
yēsu nannu tākagānē tolagipōyenu
nā pāpamu -nā pāpa bhāramu (2)

1.Rāti vaṇṭidi nādu-pāta hr̥dayamu
mettanaina mānsapu-hr̥dayamāyenu
enta madhuramu -nā yēsu rudhiramu
nā kaluṣa hr̥dayamunu-kaḍigi vēsenu||tūrpu||

2.Pāpa ūbi nuṇḍi nannu paiki lēpenu
parama jīvamārgamunu-nāku jūpenu
enta ramyamu -nā yēsu rājyamu
yuga yugālu -adē nāku paramabhāgyamu||tūrpu||

స్తుతియించెద నీ నామం

స్తుతియించెద నీ నామం
దేవా అనుదినం
1.దయతో కాపాడినావు
కృపనే చూపించినావు
నినునే మరువనేసు
నినునే విడువనేసు||స్తుతి||

2.పాపినై యుండగ నేను
రక్షించి దరిచేర్చినావు
నిన్నునే మరువనేసు
నిన్ను నే విడువనేసు||స్తుతి||

3.సిలువే నాదు శరణం
నీవే నాకు మార్గం
నిన్ను నే మరువనేసు
నిన్ను నే విడువ నేసు||స్తుతి||

Stutiyin̄ceda nī nāmaṁ
dēvā anudinaṁ
1.Dayatō kāpāḍināvu
kr̥panē cūpin̄cināvu
ninunē maruvanēsu
ninunē viḍuvanēsu||stuti||

2.Pāpinai yuṇḍaga nēnu
rakṣin̄ci daricērcināvu
ninnunē maruvanēsu
ninnu nē viḍuvanēsu||stuti||

3.Siluvē nādu śaraṇaṁ
nīvē nāku mārgaṁ
ninnu nē maruvanēsu
ninnu nē viḍuva nēsu||stuti||

యేసే నా దేవుడు

యేసే నా దేవుడు
ఆయేసే నాకు సహాయుడు
వ్యాధియైన బాధయైన (2)
శోధనమరి ఏదైన నిందలెన్ని ఉన్న

1.ఆది యుందు వాక్కుయై యున్నవాడు
సర్వ సృష్టికి రూపు నిచ్చినవాడు
తన రూపంలో నరుని చేసిన వాడే
నర రూపమెత్తినన్ను రక్షించాడు
ఆ యేసే. నా దేవుడు||యేసే||

2.వ్యాధి బాధలు బాపిన ఆ దేవుడు
చని పోయిన లాజరును లేపినవాడు
మరణమును గెలిచిన ఆ మహానీయుడు
రక్షకుడని రుజువులెన్నో చూపించాడు
ఆ యేసే. నాదేవుడు||యేసే||

Yēsē nā dēvuḍu
āyēsē nāku sahāyuḍu
vyādhiyaina bādhayaina (2)
śōdhanamari ēdaina nindalenni unna

1.Ādi yundu vākkuyai yunnavāḍu
sarva sr̥ṣṭiki rūpu niccinavāḍu
tana rūpanlō naruni cēsina vāḍē
nara rūpamettinannu rakṣin̄cāḍu
ā yēsē. Nā dēvuḍu||yēsē||

2.Vyādhi bādhalu bāpina ā dēvuḍu
cani pōyina lājarunu lēpinavāḍu
maraṇamunu gelicina ā mahānīyuḍu
rakṣakuḍani rujuvulennō cūpin̄cāḍu
ā yēsē. Nādēvuḍu||yēsē||

సింహాసనాసీనుడా-యూదా గోత్రపు సింహమా

సింహాసనాసీనుడా-యూదా గోత్రపు సింహమా
దావీదు చిగురు దేవ తనయా
దేవ గొఱ్ఱెపిల్లవు-నీవే స్తుతులకు యోగ్యుడవు
ఆ..ఆ..... హల్లెలూయ మా మహారాజ
హౌసన్న హౌసన్న హల్లెలూయ శ్రీయేసు రాజా
ఆ..ఆ.. ఆ..ఆ....ఆ...

1.ప్రభువుల ప్రభువు రాజుల రాజు
ప్రతివాని మోకాలు వంగవలె ఆ.. ఆ.. ఆ...
ప్రభు యేసు క్రీస్తు దేవుడని
ప్రతివాని నాలుక ఒప్పవలె ||ఆ..||

2.సర్వాధికారి సత్యస్వరూపి
సర్వైశ్వర్యము సృష్టికర్తవే ఆ..ఆ...ఆ..
మహిమ ప్రభావము -ఇహపరములలో
ప్రభువా పొందనర్కుడవు ||ఆ..||

3.అల్ఫా ఓ మేగా-ఆమేన్ అనువాడా
యుగ యుగములకు మహారాజా ఆ.. ఆ.. ఆ...
నామములన్నిట-ఉన్నత నామం
ప్రణుతింతుము నిన్నే కృపామయా||ఆ..||

Sinhāsanāsīnuḍā-yūdā gōtrapu sinhamā
dāvīdu ciguru dēva tanayā
dēva goṟṟepillavu-nīvē stutulaku yōgyuḍavu
ā..Ā..... Hallelūya mā mahārāja
hausanna hausanna hallelūya śrīyēsu rājā
ā..Ā.. Ā..Ā....Ā...

1.Prabhuvula prabhuvu rājula rāju
prativāni mōkālu vaṅgavale ā.. Ā.. Ā...
Prabhu yēsu krīstu dēvuḍani
prativāni nāluka oppavale ||ā..||

2.Sarvādhikāri satyasvarūpi
sarvaiśvaryamu sr̥ṣṭikartavē ā..Ā...Ā..
Mahima prabhāvamu -ihaparamulalō
prabhuvā pondanarkuḍavu ||ā..||

3.Alphā ō mēgā-āmēn anuvāḍā
yuga yugamulaku mahārājā ā.. Ā.. Ā...
Nāmamulanniṭa-unnata nāmaṁ
praṇutintumu ninnē kr̥pāmayā||ā..||

ఓరన్నా ఓరన్నా

ఓరన్నా ఓరన్నా
యేసుకు సాటి వేరె
లేరన్నా ..లేరన్నా
యేసే ఆ దైవం చూడన్నా
యేసే ఆ దైవం చూడన్నా

1.చరిత్రలోనికి వచ్చాడన్నా
పవిత్ర జీవం తెచ్చాడన్న
అద్వితీయుడు అది దేవుడు
ఆదరించును ఆదుకొనును ||ఓరన్నా||

2.పరమును విడిచి వచ్చాడన్నా
నరులలో నరుడై పుట్బడన్నా
రిశుదుడు పావనుడు
ప్రేమించెను ప్రాణమిచ్చెను  ||ఓరన్నా||

3.సిలువలో ప్రాణం పెట్టాడన్నా
మరణం గెలిచి లేచాడన్నా
మహిమ ప్రభు మృత్యుంజయుడు
క్షమియించును జయమిచ్చును ||ఓరన్నా||

4.మహిమలు ఎన్నో చూపాడన్నా
మార్గం తానే అన్నాడన్నా
మనిషిగా మారిన దేవుడెగా
మరణం పాపం తొలగించెను ||ఓరన్నా||

Ōrannā ōrannā
yēsuku sāṭi vēre
lērannā..Lērannā
yēsē ā daivaṁ cūḍannā
yēsē ā daivaṁ cūḍannā

1.Caritralōniki vaccāḍannā
pavitra jīvaṁ teccāḍanna
advitīyuḍu adi dēvuḍu
ādarin̄cunu ādukonunu ||ōrannā||

2.Paramunu viḍici vaccāḍannā
narulalō naruḍai puṭbaḍannā
riśuduḍu pāvanuḍu
prēmin̄cenu prāṇamiccenu ||ōrannā||

3.Siluvalō prāṇaṁ peṭṭāḍannā
maraṇaṁ gelici lēcāḍannā
mahima prabhu mr̥tyun̄jayuḍu
kṣamiyin̄cunu jayamiccunu ||ōrannā||

4.Mahimalu ennō cūpāḍannā
mārgaṁ tānē annāḍannā
maniṣigā mārina dēvuḍegā
maraṇaṁ pāpaṁ tolagin̄cenu ||ōrannā||

క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది

క్రీస్తుని గూర్చి మీకు ఏమి తోచుచున్నది
పరుడని నరుడని భ్రమ పడకండి (2)
దేవుని కుమారుడు
ఈయనే దేవుని కుమారుడు

1.ఈయన నా ప్రియ కుమారుడు
ఈయన యందే ఆనందము
తండ్రియే పలికెను తనయుని గూర్చి
మీ కేమితోచు చున్నది ||క్రీస్తు||

2.రక్షకుడనుచు అక్షయుని చాటిరి
దూతలు గొల్లలకు
ఈ శుభవార్త వినియున్నట్టి
మీకేమీ తోచు చున్నది ||క్రీస్తు||

3.మర్మము నెరిగిన మహనీయుడు
మరుగై యండక పోవునని
సమరయ స్త్రీయే సాక్షమీయ్యగా
మీకేమితోచుచున్నది ||క్రీస్తు||

4.నీవు దేవుని పరిశుదుడవు మా జోలికి
రావద్దనియు
దయ్యములే గుర్తించి చాటగా-
మీకేమి తోచుచున్నది ||క్రీస్తు||

5.నిజముగ ఈయన దేవుని
కుమారుడేయని సైనికుల
శతాధిపతియే సాక్షమియ్యగ
మీకేమి తోచుచున్నది ||క్రీస్తు||

Krīstuni gūrci mīku ēmi tōcucunnadi
paruḍani naruḍani bhrama paḍakaṇḍi (2)
dēvuni kumāruḍu
īyanē dēvuni kumāruḍu

1.Īyana nā priya kumāruḍu
īyana yandē ānandamu
taṇḍriyē palikenu tanayuni gūrci
mī kēmitōcu cunnadi ||krīstu||

2.Rakṣakuḍanucu akṣayuni cāṭiri
dūtalu gollalaku
ī śubhavārta viniyunnaṭṭi
mīkēmī tōcu cunnadi ||krīstu||

3.Marmamu nerigina mahanīyuḍu
marugai yaṇḍaka pōvunani
samaraya strīyē sākṣamīyyagā
mīkēmitōcucunnadi ||krīstu||

4.Nīvu dēvuni pariśuduḍavu mā jōliki
rāvaddaniyu
dayyamulē gurtin̄ci cāṭagā-
mīkēmi tōcucunnadi ||krīstu||

5.Nijamuga īyana dēvuni
kumāruḍēyani sainikula
śatādhipatiyē sākṣamiyyaga
mīkēmi tōcucunnadi ||krīstu||

రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివా

రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివా
బ్రతుకిల మారినదా-నీ భారం తీరినదా

1.ఎన్నాళ్లు పాపపు-బ్రతుకు
ఎందాక ఈ శాపపు పరుగు
అంతయు మరణమేగా
నీ అంతము నరకమేగా ||రక్షణ||

2.ఆగదు సమయం నీ రక్షణకై
ఆగదు మరణం నీ కోరికపై
అనువగు సమయమిదే
నీ రక్షణ సుదినమిదే ||రక్షణ||

3.ఎన్నాళ్లుగ ప్రభు నెదిరించితివో
ఎందాక ప్రభుని విసికించితివో
కొంచెము యోచించు
నీ వించుక గమనించు ||రక్షణ||

4.పాపము నుండి తిరుగుము నేడే
పాపిని ప్రభువా మన్నించు మని
పరితాపము పొంది
ప్రార్ధించుము ఈ దినమే ||రక్షణ||

5.ప్రేమమయుడు ప్రభువగు క్రీస్తు
ప్రాణము పెట్టెను సిలువలో నీకై
పాపము తొలగించున్
నీ శాపము పరిమార్చున్ ||రక్షణ||

Rakṣaṇa ponditivā nirīkṣaṇa nonditivā
bratukila mārinadā-nī bhāraṁ tīrinadā

1.Ennāḷlu pāpapu-bratuku
endāka ī śāpapu parugu
antayu maraṇamēgā
nī antamu narakamēgā ||rakṣaṇa||

2.Āgadu samayaṁ nī rakṣaṇakai
āgadu maraṇaṁ nī kōrikapai
anuvagu samayamidē
nī rakṣaṇa sudinamidē ||rakṣaṇa||

3.Ennāḷluga prabhu nedirin̄citivō
endāka prabhuni visikin̄citivō
kon̄cemu yōcin̄cu
nī vin̄cuka gamanin̄cu ||rakṣaṇa||

4.Pāpamu nuṇḍi tirugumu nēḍē
pāpini prabhuvā mannin̄cu mani
paritāpamu pondi
prārdhin̄cumu ī dinamē ||rakṣaṇa||

5.Prēmamayuḍu prabhuvagu krīstu
prāṇamu peṭṭenu siluvalō nīkai
pāpamu tolagin̄cun
nī śāpamu parimārcun ||rakṣaṇa||

స్తుతి మహిమ ఘనత-ప్రభావములు నీకే

స్తుతి మహిమ ఘనత-ప్రభావములు నీకే
చెలును యిలలోన-త్రియేక దేవుడా
హల్లెలూయా హల్లెలూయా (8)
హల్లెలూయా పాడెదము-స్తుతులను చెల్లింతుము

1.కలువరిలో కార్చిన -నీ విలువైన రక్తముచే
కలుషములన్ బాపిన-మా ప్రభువా స్తోత్రము
కడవరకు నీ ప్రేమలో-నడిపించు నాయక |హల్లెలూయ||

2.నీ ప్రేమ అతి మధురం-వర్ణింప జాలము
నీ వాక్యం మహాద్బుతము-మరువకయుందుమ
నీ ఆజ్ఞల జాడలో-నీ నీడలో నిలుతుము |హల్లెలూయ||

Stuti mahima ghanata-prabhāvamulu nīkē
celunu yilalōna-triyēka dēvuḍā
hallelūyā hallelūyā (8)
hallelūyā pāḍedamu-stutulanu cellintumu

1.Kaluvarilō kārcina -nī viluvaina raktamucē
kaluṣamulan bāpina-mā prabhuvā stōtramu
kaḍavaraku nī prēmalō-naḍipin̄cu nāyaka |hallelūya||

2.Nī prēma ati madhuraṁ-varṇimpa jālamu
nī vākyaṁ mahādbutamu-maruvakayunduma
nī ājñala jāḍalō-nī nīḍalō nilutumu |hallelūya||

ఇది రక్షణ కృపకాలం

ఇది రక్షణ కృపకాలం
ప్రభు త్వరగా రా సమయం
ఇక ఆలస్యం లేదిక
మనస్సు మార్చుకోనీవిక (2)

1.రాజ్యముల రాజ్యముల్
జనములపై జనములు
ఎటుచూచిన మరణముల్
ఎటుకేగిన యుద్దముల్ ||ఇది||

2.దేశమంతా క్షామమే
జగమంతా అశాంతియే
శ్రమకాలం మొదలాయే
యుగసమాప్తి సమీపించే ||ఇది||

3.అంత్య క్రీస్తుపాలన-
అతి శీఘ్రమే రానుండే
విశ్వాసులకు నిందలు
భక్తులకు హింసలు||ఇది||

4.క్రైస్తవుడా మేలుకో
సోదరుడా స్థిరపడు
నిర్లక్ష్యముగా నుండకు
ఆత్మయందే బలపడు ||ఇది||

Idi rakṣaṇa kr̥pakālaṁ
prabhu tvaragā rā samayaṁ
ika ālasyaṁ lēdika
manas'su mārcukōnīvika (2)

1.Rājyamula rājyamul
janamulapai janamulu
eṭucūcina maraṇamul
eṭukēgina yuddamul ||idi||

2.Dēśamantā kṣāmamē
jagamantā aśāntiyē
śramakālaṁ modalāyē
yugasamāpti samīpin̄cē ||idi||

3.Antya krīstupālana-
ati śīghramē rānuṇḍē
viśvāsulaku nindalu
bhaktulaku hinsalu||idi||

4.Kraistavuḍā mēlukō
sōdaruḍā sthirapaḍu
nirlakṣyamugā nuṇḍaku
ātmayandē balapaḍu ||idi||

స్తుతి స్తోత్రములు చెల్లిం తుము-స్తుతి గీతమునే పాడెదము

స్తుతి స్తోత్రములు చెల్లిం తుము-స్తుతి గీతమునే పాడెదము
హల్లెలూయ హల్లెలూయ-హల్లెలూయా హల్లెలూయా

1.ప్రభు ప్రేమకు నే పాత్రుడనా -ప్రభు కృపలకు నేనర్హుడనా
నను కరుణించిన నా యేసుని -నా జీవిత కాలమంత స్తుతించెదను |హల్లె | |స్తుతి |

2.యేసుని ప్రేమను చాటెదను -నా యేసుని కృపలను
ప్రకటింతునుయేసుకై సాక్షిగా నేనుందును -నా యేసు కొరకె నే
జీవింతును-హోసన్నా హోసన్నా-హోసన్నా హోసన్నా |హల్లె | |స్తుతి |

Stuti stōtramulu celliṁ tumu-stuti gītamunē pāḍedamu
hallelūya hallelūya-hallelūyā hallelūyā

1.Prabhu prēmaku nē pātruḍanā -prabhu kr̥palaku nēnar'huḍanā
nanu karuṇin̄cina nā yēsuni -nā jīvita kālamanta stutin̄cedanu |halle | |stuti |

2.Yēsuni prēmanu cāṭedanu -nā yēsuni kr̥palanu
prakaṭintunuyēsukai sākṣigā nēnundunu -nā yēsu korake nē
jīvintunu-hōsannā hōsannā-hōsannā hōsannā |halle | |stuti |

ఓ సేవకా భయపడకు నేను నీకు తోడైయుంటాను

ఓ సేవకా భయపడకు నేను నీకు తోడైయుంటాను
నా సేవకా జడికుము ధైర్యమిచ్చి విజయమిస్తాను

ఆశలన్ని నీ మిదనే యేసయ్య నీతో కలిసి నడవాలని
భారమంత నీ మీదనే - నీ సేవ చేయాలని
ఆరాధన ఆరాధన యేసు నీకే ఆరాధన
ఆరాధన ఆరాధన క్రీస్తునీకే ఆరాధన ||2||

1.లోకమంత తిరిగినను ఎంత ధనము నీకున్నను
నేను లేని నీ జవితానా అంత కొదువే నా సేవకా
లోకమంత తిరిగినను ఎంత ధనము నాకున్నను
నీవు లేని జీవితం ఉహించలేను నా యేసయ్య |ఆశలన్ని

2.నేను నా యింటివారును యేసు నిన్నే సేవింతును
బ్రతుకు దినములన్నిటిను నిన్ను ఆనుకొనియుందును 2 |ఆశలన్ని

3.నీవు నడచు మార్గమంత దూతను పంపెదను
నీవు ఉండు స్థలములోను నిన్ను మహిమ పరచేదను |ఆశలన్ని


Ō sēvakā bhayapaḍaku nēnu nīku tōḍaiyuṇṭānu
nā sēvakā jaḍikumu dhairyamicci vijayamistānu

āśalanni nī midanē yēsayya nītō kalisi naḍavālani
bhāramanta nī mīdanē - nī sēva cēyālani
ārādhana ārādhana yēsu nīkē ārādhana
ārādhana ārādhana krīstunīkē ārādhana ||2||

1.Lōkamanta tiriginanu enta dhanamu nīkunnanu
nēnu lēni nī javitānā anta koduvē nā sēvakā
lōkamanta tiriginanu enta dhanamu nākunnanu
nīvu lēni jīvitaṁ uhin̄calēnu nā yēsayya |āśalanni

2.Nēnu nā yiṇṭivārunu yēsu ninnē sēvintunu
bratuku dinamulanniṭinu ninnu ānukoniyundunu 2 |āśalanni

3.Nīvu naḍacu mārgamanta dūtanu pampedanu
nīvu uṇḍu sthalamulōnu ninnu mahima paracēdanu |āśalanni

కల్వరి గిరిపై సిలువ భారం

కల్వరి గిరిపై సిలువ భారం
భరించితివా ఓ నా ప్రభువా
నా పాపముకై-నీరక్తమును
సిలువ పైన-ఆర్పించితివా

1.తుంటరులతో పట్టి కట్టి
తిటుచు నిన్ను కొట్టితి తండ్రీ
నా పాపముకై నీ రక్తమును
సిలువ పైన అర్పించితివా||కల్వరి||

2.దుష్టుండనై బల్లెము బూని
గ్రుచ్చితి తండ్రి ప్రక్కలోన
కేకవేసి నీదు ప్రాణం
సిలువ పైన అర్పించితివా ||కల్వరి||

౩.మూడు దినముల్ సమాధిలో
మోదముతోడ నిద్రించితివా
నా రక్షణకై సజీవముతో
సమాధిన్ గెల్చి లేచిన తండ్రి ||కల్వరి||

4.ఆరోహణమై వాగ్దానాత్మన్
సంఘము పైకి పంపించితివా
ఆదరణాత్మన్ పంపించితివా
నీ రాకడకై నిరీక్షణతో
నిందలనెల్ల భరించెదను ||కల్వరి||

Kalvari giripai siluva bhāraṁ
bharin̄citivā ō nā prabhuvā
nā pāpamukai-nīraktamunu
siluva paina-ārpin̄citivā

1.Tuṇṭarulatō paṭṭi kaṭṭi
tiṭucu ninnu koṭṭiti taṇḍrī
nā pāpamukai nī raktamunu
siluva paina arpin̄citivā||kalvari||

2.Duṣṭuṇḍanai ballemu būni
grucciti taṇḍri prakkalōna
kēkavēsi nīdu prāṇaṁ
siluva paina arpin̄citivā ||kalvari||

3.Mūḍu dinamul samādhilō
mōdamutōḍa nidrin̄citivā
nā rakṣaṇakai sajīvamutō
samādhin gelci lēcina taṇḍri ||kalvari||

4.Ārōhaṇamai vāgdānātman
saṅghamu paiki pampin̄citivā
ādaraṇātman pampin̄citivā
nī rākaḍakai nirīkṣaṇatō
nindalanella bharin̄cedanu ||kalvari||

ఆరాధింతును హల్లెలూయా

ఆరాధింతును హల్లెలూయా(2)
యేసయ్యను ఎల్లపుడు(2)
అందరిలో ఆరాధించి సేవింతును

1.ఎన్నడెన్నడు లేని ఆనందం
ఎప్పుడెక్కడ దొరకని ఆనందం
యేసులోనే పొందుకున్నాను
అందుకే నే ఆరాధింతును ||ఆరా||

2.జలములో నేనడ్చినపుడు
బలమైనయున్న నాదుదేవుడు
ఘనమైన నా యేసు దేవుని
అందరిలో ఆరాధింతును||ఆరా||

3.ఒంటిరియై నేనుండినపుడు
కంటిపాపవలె నన్నుకాచెను
కన్నీరంతయ తుడిచియన్నాడు
అందుకే నే ఆరాధింతును ||ఆరా||

Ārādhintunu hallelūyā(2)
yēsayyanu ellapuḍu(2)
andarilō ārādhin̄ci sēvintunu

1.Ennaḍennaḍu lēni ānandaṁ
eppuḍekkaḍa dorakani ānandaṁ
yēsulōnē pondukunnānu
andukē nē ārādhintunu ||ārā||

2.Jalamulō nēnaḍcinapuḍu
balamainayunna nādudēvuḍu
ghanamaina nā yēsu dēvuni
andarilō ārādhintunu||ārā||

3.Oṇṭiriyai nēnuṇḍinapuḍu
kaṇṭipāpavale nannukācenu
kannīrantaya tuḍiciyannāḍu
andukē nē ārādhintunu ||ārā||

ఆరాధింతు నిన్ను దేవా

ఆరాధింతు నిన్ను దేవా
ఆనందింతం నీలో దేవా
ఆరాధనలకు యోగ్యుడా
స్తుతి పాడి నిన్ను పోగిడిదము

ఆరాధన ఆరాధన ఆరాధన నీకే||ఆరా||

1.యేరికో గోడలు అడువచ్చిన
ఆరాధించిరే గంభీరముగా
కూలిపోయెను అడుగోడలు
సాగిపోయిరి కానాను యాత్రలో||ఆరా||

2.పెంతెకొస్తు పండుగ దినమునందు
ఆరాధించిరందరు ఐక్యతతో
కుమ్మరించెను అగ్నిజ్వాలలు
నింపబడెను ఆత్మ బలముతో||ఆరా||

3.పౌలు సీలలు భందింపబడగా
పాటలు పాడి ఆరాధించగా
బంధకములు తైంపబడెను
వెంబడించిరి యేసయ్యనెందరో||ఆరా||

Ārādhintu ninnu dēvā
ānandintaṁ nīlō dēvā
ārādhanalaku yōgyuḍā
stuti pāḍi ninnu pōgiḍidamu

ārādhana ārādhana ārādhana nīkē||ārā||

1.Yērikō gōḍalu aḍuvaccina
ārādhin̄cirē gambhīramugā
kūlipōyenu aḍugōḍalu
sāgipōyiri kānānu yātralō||ārā||

2.Pentekostu paṇḍuga dinamunandu
ārādhin̄cirandaru aikyatatō
kum'marin̄cenu agnijvālalu
nimpabaḍenu ātma balamutō||ārā||

3.Paulu sīlalu bhandimpabaḍagā
pāṭalu pāḍi ārādhin̄cagā
bandhakamulu taimpabaḍenu
vembaḍin̄ciri yēsayyanendarō||ārā||

కళ్లు తెరిస్తే వెలుగురా

కళ్లు తెరిస్తే వెలుగురా
కళ్ళు మూస్తే చీకటిరా
నోరు తెరిస్తే శబ్దమురా
నోరు ముస్తే నిశ్శబ్దమురా

ఏ క్షణమో తెలియదు జీవిత ఆంతం
ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం |కళ్లు|

1.ఊయల ఊగితే జోల పాటరా
ఊయల ఆగితే ఎడుపు పాటరా ||2||
ఊపిరి ఆడితే ఉగిసలాటరా
ఊపిరి ఆగితే సమాధి తోటరా|ఏక్షణమో|

2.బంగారు ఊయల ఊగిననీవు
భూజములపై నిన్ను మోయక తప్పదురా
పట్టు పరపుపైన పోర్లిన నీవు
మట్టి పరుపులో నిన్ను పెట్టక తప్పదురా |ఏక్షణమో|

Kaḷlu teristē velugurā
kaḷḷu mūstē cīkaṭirā
nōru teristē śabdamurā
nōru mustē niśśabdamurā

ē kṣaṇamō teliyadu jīvita āntaṁ
ī kṣaṇamē cēsukō yēsuni sontaṁ |kaḷlu|

1.Ūyala ūgitē jōla pāṭarā
ūyala āgitē eḍupu pāṭarā ||2||
ūpiri āḍitē ugisalāṭarā
ūpiri āgitē samādhi tōṭarā|ēkṣaṇamō|

2.Baṅgāru ūyala ūginanīvu
bhūjamulapai ninnu mōyaka tappadurā
paṭṭu parapupaina pōrlina nīvu
maṭṭi parupulō ninnu peṭṭaka tappadurā |ēkṣaṇamō|

సమర్పణ చేయుము ప్రభువునకు

సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును

1.అబ్రాహమును అడిగెను ప్రభువపుడు
ఇస్సాకును అర్పణ ఇమ్మనెను
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా
నీవిచ్చెదవా||సమ||

2.ప్రియము దేవునికి హేబేలు బలి
హేయము కయీనుని అర్పణము
కళంకము కల్మషమంటనివి
నీవిచ్చెదవా||సమ||

3.అయిదు రొట్టెలు చేపలు రెండు
అయిదు వేలకు ఆహారముగా
అర్పించె నా బాలుడాకటివేళ
అట్టిచ్చెదవా ||సమ||

4.ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా
జీవనమంతయు దేవునికిచ్చెన్
నీవిచ్చెదవా ||సమ||

Samarpaṇa cēyumu prabhuvunaku
nī dēhamu dhanamu samayamunu

1.Abrāhamunu aḍigenu prabhuvapuḍu
is'sākunu arpaṇa im'manenu
nī biḍḍanu sēvaku niccedavā
nīviccedavā||sama||

2.Priyamu dēvuniki hēbēlu bali
hēyamu kayīnuni arpaṇamu
kaḷaṅkamu kalmaṣamaṇṭanivi
nīviccedavā||sama||

3.Ayidu roṭṭelu cēpalu reṇḍu
ayidu vēlaku āhāramugā
arpin̄ce nā bāluḍākaṭivēḷa
aṭṭiccedavā ||sama||

4.Prabhuni prēmin̄cina pēdarālu
kāsulu reṇḍiccenu kānukagā
jīvanamantayu dēvunikiccen
nīviccedavā ||sama||

మేము భయపడము

మేము భయపడము
ఇక మేము భయపడము
ఏకీడు రాదని యేసే-చెప్పెను మాకు

1.దైవ భ్రఫులమైన మమ్ము
దివ్యంబుగా రక్షించె
దివా రాత్రులు దేవుడే కాయును

2.శత్రుకోటి మము జుట్టన్
పాతాళము మింగజూడన్
నిత్యుడు యేసు నిత్యము కాయును

3.అగ్ని పరీక్షలయందు
వాగ్దానమిచ్చె మాతో నుండ
యే ఘడియైనను విడవక కాయును

4.బలమైన ప్రభూ హస్తములు
వలయమువలె మము జుటున్
పలువిధములుగా కాపాడు మమ్ము

5.కునుకడు మన దేవుడు
యెన్నడు నిద్రించడు
కనుపాపగ మమ్ము కాపాడు నెప్పుడు

6.జీవిత కష్టనష్టములు
ఆవరించి దు:ఖపరచ
దేవుడొసంగిన ఈవుల నెంచుచు

7.ఇహమందు మన శ్రమలన్ని
మహిమకు మార్చెడి ప్రభున్
మహిమపరచి మ్రొక్కెదమిలలో

Mēmu bhayapaḍamu
ika mēmu bhayapaḍamu
ēkīḍu rādani yēsē-ceppenu māku

1.Daiva bhraphulamaina mam'mu
divyambugā rakṣin̄ce
divā rātrulu dēvuḍē kāyunu

2.Śatrukōṭi mamu juṭṭan
pātāḷamu miṅgajūḍan
nityuḍu yēsu nityamu kāyunu

3.Agni parīkṣalayandu
vāgdānamicce mātō nuṇḍa
yē ghaḍiyainanu viḍavaka kāyunu

4.Balamaina prabhū hastamulu
valayamuvale mamu juṭun
paluvidhamulugā kāpāḍu mam'mu

5.Kunukaḍu mana dēvuḍu
yennaḍu nidrin̄caḍu
kanupāpaga mam'mu kāpāḍu neppuḍu

6.Jīvita kaṣṭanaṣṭamulu
āvarin̄ci du:Khaparaca
dēvuḍosaṅgina īvula nen̄cucu

7.Ihamandu mana śramalanni
mahimaku mārceḍi prabhun
mahimaparaci mrokkedamilalō

కృపామయుడా నీలోన

కృపామయుడా నీలోన
నివసింపచేసినందున
యిదిగో నా స్తుతుల సింహాసనం
నీలో నివసింప జేసినందున
యిదిగో-నా స్తుతుల సింహాసనం

1.ఏ అపాయము నా గుడారము సమీపించనియ్యక
నా మార్గములన్నిటిలో నీవే నాఆశ్రయమైనందున |కృపా!

2. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలిచిన తేజోమయ
రాజవంశములో యాజకత్వము చేసెదను |కృపా|

3. నీలో నిలచి ఆత్మఫలములు ఫలించుట కొరకు
నా పైన నిండుగా ఆత్మవర్షము కుమ్మరించు |కృపా|

4.యే యోగ్యతలేని నాకు జీవ కీరీటమిచ్చుటకు
నీ కృప నను వీడక శాశ్వత కృపగా మారెను|కృపా|

Kr̥pāmayuḍā nīlōna
nivasimpacēsinanduna
yidigō nā stutula sinhāsanaṁ
nīlō nivasimpa jēsinanduna
yidigō-nā stutula sinhāsanaṁ

1.Ē apāyamu nā guḍāramu samīpin̄caniyyaka
nā mārgamulanniṭilō nīvē nā'āśrayamainanduna |kr̥pā!

2. Cīkaṭi nuṇḍi velugulōniki nannu pilicina tējōmaya
rājavanśamulō yājakatvamu cēsedanu |kr̥pā|

3. Nīlō nilaci ātmaphalamulu phalin̄cuṭa koraku
nā paina niṇḍugā ātmavarṣamu kum'marin̄cu |kr̥pā|

4.Yē yōgyatalēni nāku jīva kīrīṭamiccuṭaku
nī kr̥pa nanu vīḍaka śāśvata kr̥pagā mārenu|kr̥pā|

నడుతును నడుతును నడుతునూ

    నడుతును నడుతును నడుతునూ
    నడుతును ప్రభువుతో నెప్పుడు

1.    అంధకార చీకటుల్ క్రమ్మినా
    అలలు పై పైకెగిరి వచ్చినా
    బాధలా బ్రాంతులా శోధనా భీతులా
    నా పైకి ఎగిరి వచ్చినా |నడుతును।

2.    ఘోర సింహపు గర్జన విన్నను
    గుండె బ్రద్దలు కానున్ననూ
    దు:ఖమూ విచారమూ దుర్జనా
    బాధలా -నా పైకి ఎగిరి వచ్చినా|నడుతును।

3.    మరణ భీతులు అవరించినా
    కరువు యిరుకులు లొంగదీసినా
    మోసమూయూసమూ లేములా నిందలా
    నా పైకి ఎగిరి వచ్చినా |నడుతును।

4.    కానీ సుదినము చూడగోరితీ
    క్రీస్తు ప్రభువుతో నుండగోరితీ
    చర్మమూడి పోయిన ఎముక మిగిలిపోయిన
    సజీవినై చూడగోరితీ |నడుతును।

Naḍutunu naḍutunu naḍutunū
naḍutunu prabhuvutō neppuḍu

1. Andhakāra cīkaṭul kram'minā
alalu pai paikegiri vaccinā
bādhalā brāntulā śōdhanā bhītulā
nā paiki egiri vaccinā |naḍutunu।

2. Ghōra sinhapu garjana vinnanu
guṇḍe braddalu kānunnanū
du:Khamū vicāramū durjanā
bādhalā -nā paiki egiri vaccinā|naḍutunu।

3. Maraṇa bhītulu avarin̄cinā
karuvu yirukulu loṅgadīsinā
mōsamūyūsamū lēmulā nindalā
nā paiki egiri vaccinā |naḍutunu।

4. Kānī sudinamu cūḍagōritī
krīstu prabhuvutō nuṇḍagōritī
carmamūḍi pōyina emuka migilipōyina
sajīvinai cūḍagōritī |naḍutunu।

ఏలాంటి వాడవైనా

ఏలాంటి వాడవైనా
నీ వెంత ఘనుడవైనా
కనుమూసే కాలమొకరోజు
ఉన్నదని మరువబోకుమన్నా

1.నీకు మేడ మిద్దెలున్నా
నీవు ప్రభుని చూడలేవు
మోకాళ్లు వంచి నీవు మొఱలు బెట్టి
ప్రభునడిగి చూడమన్నా |ఏలాంటి|

2.నీకు ధనము బలగమున్నా
నీవు విర్రవీగకన్నా
ఆ ధనము కాస్తా తరిగిపోతే
దరికెవరు రారు సున్నా |ఏలాంటి|

3.పాపుల కొరకు ప్రభువు
కలువరిగిరిపైన
ఆసిల్వవేసి దుర్మారులంత
బహుబాధ పెట్టిరన్నా |ఏలాంటి|

4.నీవు పాపరోగివయ్యా
ప్రభు పిలుచుచున్నడయ్యా
ఆ ప్రభువునే పాదాలసాక్షిగా
ఎరిగి నడువుమయ్యా |ఏలాంటి|

Ēlāṇṭi vāḍavainā
nī venta ghanuḍavainā
kanumūsē kālamokarōju
unnadani maruvabōkumannā

1.Nīku mēḍa middelunnā
nīvu prabhuni cūḍalēvu
mōkāḷlu van̄ci nīvu moṟalu beṭṭi
prabhunaḍigi cūḍamannā |ēlāṇṭi|

2.Nīku dhanamu balagamunnā
nīvu virravīgakannā
ā dhanamu kāstā tarigipōtē
darikevaru rāru sunnā |ēlāṇṭi|

3.Pāpula koraku prabhuvu
kaluvarigiripaina
āsilvavēsi durmārulanta
bahubādha peṭṭirannā |ēlāṇṭi|

4.Nīvu pāparōgivayyā
prabhu pilucucunnaḍayyā
ā prabhuvunē pādālasākṣigā
erigi naḍuvumayyā |ēlāṇṭi|

హోసన్న నీకే - వందనాలు

హోసన్న నీకే - వందనాలు
మా యేసన్న నీకే - వందనాలు

1.నీళ్ళ మీద నడచినావు - వందనాలు
నీవు నీటి పొంగులాపినావు - వందనాలు (2)
గాలిని గద్దించినావు - వందనాలు
దయ్యాలె వణికినాయి - వందనాలు (2) |హోసన్న |

2.కోళ్ల గొర్లకోరవంట - వందనాలు
నీవు కొబ్బరికాయలు అడుగవంట- వందనాలు (2)
విరిగినలిగినా మనసే - వందనాలు
నీ కిష్టమైన బలులంట - వందనాలు (2) |హోసన్న |

Hōsanna nīkē - vandanālu
mā yēsanna nīkē - vandanālu

1.Nīḷḷa mīda naḍacināvu - vandanālu
nīvu nīṭi poṅgulāpināvu - vandanālu (2)
gālini gaddin̄cināvu - vandanālu
dayyāle vaṇikināyi - vandanālu (2) |hōsanna |

2.Kōḷla gorlakōravaṇṭa - vandanālu
nīvu kobbarikāyalu aḍugavaṇṭa- vandanālu (2)
viriginaliginā manasē - vandanālu
nī kiṣṭamaina balulaṇṭa - vandanālu (2) |hōsanna |

ఏందమ్మో యేసునేమనుకున్నావు

ఏందమ్మో యేసునేమనుకున్నావు
ఏందయ్యో యేసునేమనుకున్నావు

1.పాట పాడమన్నాడు - ప్రార్థించమన్నాడు
పాట పాడి ప్రార్ధిస్తే - ఏమన్నాడు? (2)
పక్కనుంటనన్నాడు |ఏందమ్మో|

2.తోడు నేనన్నాడు - నీడ నేనన్నాడు
వేడుకున్న తోడనే - ఏమన్నాడు? (2)
వెంటనుంటనన్నాడు (2) |ఏందమ్మో|

3.దాపు నేనన్నాడు - కాపునేనన్నాడు
కావలసి అడిగితే - ఏమన్నాడు? (2)
అదుకుంటనన్నాడు |ఏందమ్మో|

4.నన్ను నమ్మమన్నాడు -నిన్ను విడువనన్నాడు
అమల్లాగ నానాలాగ - ఏమన్నాడు? (2)
ఆదరిస్తనన్నాడు |ఏందమ్మో|

Ēndam'mō yēsunēmanukunnāvu
ēndayyō yēsunēmanukunnāvu

1.Pāṭa pāḍamannāḍu - prārthin̄camannāḍu
pāṭa pāḍi prārdhistē - ēmannāḍu? (2)
Pakkanuṇṭanannāḍu |ēndam'mō|

2.Tōḍu nēnannāḍu - nīḍa nēnannāḍu
vēḍukunna tōḍanē - ēmannāḍu? (2)
Veṇṭanuṇṭanannāḍu (2) |ēndam'mō|

3.Dāpu nēnannāḍu - kāpunēnannāḍu
kāvalasi aḍigitē - ēmannāḍu? (2)
Adukuṇṭanannāḍu |ēndam'mō|

4.Nannu nam'mamannāḍu -ninnu viḍuvanannāḍu
amallāga nānālāga - ēmannāḍu? (2)